సెల‌బ్రిటీల పెళ్లిళ్లు అన్నీ జ‌రుగుతున్న‌ది ఇక్క‌డే.. ఈ ప్లేస్ ఏంటంటే..?

ధనవంతుల ఇంట్లో పెళ్లి అంటే ఓ రేంజ్ లో జరుగుతుంది అనేది తెలిసిందే, వారి ఇంట ఖర్చుకి అస్సలు వెనుకాడరు, భారీ సెట్టింగులతో పెళ్లిని ఓ రేంజ్ లో జరిపిస్తారు, అయితే అన్నీ స్టేట్స్ లో ఇలా చాలా వివాహాలు జరిగాయి, అయితే ఈ మధ్య చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రిఫర్ చేస్తున్నారు, మరి ఇలాంటి వెడ్డింగ్స్ అంటే మన దేశంలో కేరాఫ్ అడ్రస్ రాజస్ధాన్. రాజస్థాన్లోని ఉదయ్‌పూర్ విలాసవంతమైన భవంతులు, రాజసం ఉట్టిపడే కోటలు … Read more