మీ జీవిత గమనంలో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకున్న జీవిత సత్యాలు ఏమిటి?
కడుపుకి ఆకలి వేసినప్పుడే ఆహారం తినాలి… నోటికి ఆకలేసినప్పుడు తింటే లావైపోతం. మనం బల్లి, బొద్దిoక, పాముని చూసి ఎంత భయపడతామో… అవి మనల్ని చూసినప్పుడు కూడా అంతే భయపడతాయి. యవ్వనంలో… వ్యాయామం, ఆహారంపై అదుపు లేకపోతే … షుగర్ ( డయాబెటిస్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మనం తిన్న ఆహారం 90% మన మెదడు కే వెళ్తుంది..ఒకవేళ అత్యాలోచన చేస్తే మెదడు సామాన్యం కన్నా ఎక్కువ ఆహారం ఉపయోగించడం వల్ల… మిగిలిన అవయవాలకు ఆహారం … Read more









