మీ ఫ్యామిలీ ఎల్ల‌ప్పుడూ హ్యాపీగా ఉండాలంటే పాటించాల్సిన రూల్స్ ఇవే..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా కుటుంబాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే ఇంట్లో ఏ స‌మ‌స్య ఉన్నా కూడా మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. ఇది అన్నింటిపైనా ప్ర‌భావాన్ని చూపిస్తుంది. దీని వ‌ల్ల ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ముఖ్యంగా ఇంట్లో నెగెటివ్ ఎన‌ర్జీ పెరుగుతుంది. ఇది అనేక ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను క‌ల‌గ‌జేస్తుంది. క‌నుక కుటుంబ స‌భ్యులు లేదా భార్యాభ‌ర్త‌లు అన్యోన్యంగా ఉండాలంటే కొన్ని నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అప్పుడే ఎవ‌రి ఫ్యామిలీ లైఫ్ అయినా స‌రే … Read more

తల్లీ కొడుకు, నాన్న కూతురు ఒకే మంచ పై పడుకోకూడద‌ని ఎందుకు అంటారు ?

వయసు వచ్చిన పిల్లలను తల్లి తండ్రి దగ్గర పడుకోబెట్టుకోకూడదు. పిల్లలు పెద్దవాళ్ళై మెచ్యూరిటీ అయితే ఎవరి మంచం మీద వాళ్లే పడుకోవాలి. ఇది శాస్త్రమే కాదు ప్రకృతి సహజం కూడా. వయసు వచ్చాక పిల్లలకు అప్పటిదాకా ఉన్న తల్లి తండ్రి గౌరవభావం పితృ స్వభావం వేరే కోరికల మీదకు వెళుతుంది. అటువంటివి పొరపాటున ఏదైనా చూస్తే వాళ్లలో వికారం మొదలవుతుంది. ఆ వికారమే వాళ్ళను నాశనం చేస్తుంది. పెడదారి పట్టిస్తుంది. అదే హార్మోన్ల ప్రభావం. అమ్మాయిని అబ్బాయి … Read more

లేటుగా పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని కంటున్నారా..? ఇది తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం న‌డుస్తున్న‌ది ఉరుకుల ప‌రుగుల బిజీ యుగం. పోటీ ప్ర‌పంచంలో యువ‌త మ‌ధ్య పోటీ చాలా ఎక్కువైంది. దీంతో ముందు కెరీర్ ప్లాన్ చేసుకుని లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే వివాహం చేసుకుంటున్నారు. అప్ప‌టికి వారికి వ‌య‌స్సు కూడా ఎక్కువైపోతోంది. ప్ర‌స్తుతం చాలా మంది 35 ఏళ్లు వ‌చ్చాకే వివాహం చేసుకుంటున్నారు. ఇక పిల్ల‌ల‌ను కూడా ఆల‌స్యంగా కంటున్నారు. అయితే లైఫ్‌లో బాగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాల‌నే ఆలోచ‌న మంచిదే.. కానీ.. వివాహం చేసుకున్నాక ఎంత … Read more