మీరు మీ బాడీ పార్ట్స్‌తో ఇలా చేయగలరా..? అయితే మీది ఓ ప్రత్యేకమైన శరీరం అన్నమాటే..!
భూమిపై ఉన్న మనుషులందరి శరీరాలు ఒకే రకంగా ఉండవన్న సంగతి తెలిసిందే. ఏ ఇద్దరి చేతి వేళ్ల ముద్రలు మ్యాచ్ కానట్టే ఏ ఇద్దరి శరీరాలు కూడా మ్యాచ్ కావు. చాలా విభిన్నంగా ఉంటాయి. అయితే శరీర భాగాల సంగతేమో కానీ వాటితో కొందరు చేసే పనులు మాత్రం దాదాపుగా ఒకే రకంగా ఉంటాయని చెప్పవచ్చు. కొందరు చెవులను కదిలిస్తే, కొందరు శరీర భాగాలను వంచుతారు. ఇంకొందరు మరో రకంగా శరీర భాగాలను ఆడిస్తారు. ఇలా చెప్పుకుంటూ … Read more









