ఒంట‌రిత‌నంతో బాధ‌ప‌డుతున్నారా.. అది చాలా ప్ర‌మాద‌మ‌ట‌.. ఏం చేయాలంటే..?

ఏ బాధ లేకుండా.. ఎటువంటి బాంధవ్యాలు లేకుండా.. ఒంటరిగా బతకటం సులువు అనుకోవటం చాలా పొరపాటు. ఒంటరితనం అనుభవించటం నిజంగా అత్యంత కష్టమైనది, దుర్భరమైనది కూడా. ఒంటరితనం వల్ల మానసిక సమస్యలే కాదు.. శారీరక సమస్యలు కూడా బాధపెడతాయి. ఒంటరితనానికి, ఏకాంతంగా ఉండటానికి చాలా తేడా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒంటరితనం అంటే కనీసం సంతోషం వచ్చినా.. బాధ వచ్చిన మనస్ఫూర్తిగా వ్యక్తపరచేందుకు వ్యక్తి లేకపోవటం. ఇతరులతో కలవాలని లేనప్పుడు కోరుకునేది ఏకాంతం అని అర్థం చేసుకోవాలి….

Read More