Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

ఒంట‌రిత‌నంతో బాధ‌ప‌డుతున్నారా.. అది చాలా ప్ర‌మాద‌మ‌ట‌.. ఏం చేయాలంటే..?

Admin by Admin
May 18, 2025
in lifestyle, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

ఏ బాధ లేకుండా.. ఎటువంటి బాంధవ్యాలు లేకుండా.. ఒంటరిగా బతకటం సులువు అనుకోవటం చాలా పొరపాటు. ఒంటరితనం అనుభవించటం నిజంగా అత్యంత కష్టమైనది, దుర్భరమైనది కూడా. ఒంటరితనం వల్ల మానసిక సమస్యలే కాదు.. శారీరక సమస్యలు కూడా బాధపెడతాయి. ఒంటరితనానికి, ఏకాంతంగా ఉండటానికి చాలా తేడా ఉంటుందని అర్థం చేసుకోవాలి.

ఒంటరితనం అంటే కనీసం సంతోషం వచ్చినా.. బాధ వచ్చిన మనస్ఫూర్తిగా వ్యక్తపరచేందుకు వ్యక్తి లేకపోవటం. ఇతరులతో కలవాలని లేనప్పుడు కోరుకునేది ఏకాంతం అని అర్థం చేసుకోవాలి. ఒంట‌రితనంగా ఉండటం వల్ల రోజుకు 15 సిగరెట్లు తాగటం వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో.. అంతకంటే ఎక్కువ ప్రమాదం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం మెుదటిగా రోగనిరోధక శక్తిని క్రమంగా తగ్గించేస్తుందంట. ఒత్తిడితో సమతమవ్వటంతో.. గుండె జబ్బులు, బీపీ వంటి వ్యాధుల బారిన పడేటట్లు ఒంటరితనం దోహదపడుతుందని వైద్యులు చెప్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, రోజువారి ఇబ్బందులు ఒంటరితనంలో మరింత బాధిస్తాయని నిపుణులు తెలిపారు.

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

loneliness is very dangerous know what happens

ఒంటరితనాన్ని పోగొట్టేందుకు సోషల్‌ మీడియాపై అధికంగా ఆధారపడకండి. ఎందుకంటే.. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని తెలుసుకోండి. ఇంటి చుట్టుపక్కల వారితో స్నేహంగా ఉండటం, వారితో మంచిగా మెలగటం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు అపార్టుమెంట్లలలో నివసిస్తుంటే.. ఫ్లోర్‌లో ఉండే వారితో స్నేహం చేయండి. ఇష్టం లేకపోయినా స్నేహితులను ముఖాముఖిగా కలవటానికే ప్రాధాన్యం ఇవ్వండి. దీనివల్ల రోజువారి జీవన శైలిలో మార్పులు వస్తాయి.

మనస్సుకు సాంత్వన చేకూరే అవకాశం ఉంటుంది. రక్తసంబంధీకులు లేకపోతే.. బంధువులైనా ఉండి ఉంటారు కదా.. వారితో బంధాన్ని కొనసాగించండి. ఒంటరితనంతో బాధపడే వారికి బంధువులతో కలవటం ద్వారా.. కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్‌ లీగ్‌లో చేరటం, ఆటలు ఆడటం శరీరానికి ఎంతో మంచిది. వీటి వల్ల ఒకే గదిలో ఉండటం వల్ల శరీరంలో వచ్చిన మార్పులు, బద్దకం వంటివి దరిచేరవు. కమ్యూనిటీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనండి. మొహమాటంగా ఉంటే.. కొంతమందితో కలిసి.. గ్రూప్‌గా కలిసి కట్టుగానైనా పాల్గొనండి. ఈ కార్యక్రమాలు ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. కుటుంబానికి దూరంగా ఉండటం కంటే.. బంధాన్ని ధృడపరుచుకునేందుకే చూడండి. బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు మామూలే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

Tags: loneliness
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

భార్యాభ‌ర్త‌లు క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాలి.. లేదంటే సంసారం ముక్క‌ల‌వుతుంది..

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.