జీవిత స‌త్యాన్ని తెలిపే కాక్ రోచ్ (బొద్దింక‌) థియ‌రీ.. త‌ప్ప‌క చ‌ద‌వండి..

ఓ రెస్టారెంట్ లో న‌లుగురు భోజ‌నం చేస్తున్నారు. ఇంత‌లో అందులోని ఓ మ‌హిళ మీద బొద్దింక ప‌డింది, ఆ బొద్దింక‌ను చూసి ఆ మ‌హిళ చెంగున్న అంతెత్తు లేచి,గ‌య్య్…. మంటూ అరిచి బొద్దింక‌ను దులిపేసుకుంది. ఇప్పుడు ఆ బొద్దింక ఆ మ‌హిళ ప‌క్క‌నే ఉన్న మరో వ్య‌క్తి మీద ప‌డింది…ఆ వ్య‌క్తి కూడా అలాగే అరిచి బొద్దింక‌ను వ‌దిలించుకున్నాడు. ఇంత‌లో…ఓ వెయిట‌ర్ వీళ్ళ‌కు స‌ర్వ్ చేయ‌డానికి వ‌చ్చాడు…ఈ సారి బొద్దింక అత‌ని మీద ప‌డింది….దీన్ని చూసిన ఆ … Read more