బాటిల్స్ లేదా సీసాల‌ వెనుక వైపు ఇలా లోతుగా ఎందుకుంటాయో తెలుసా? లాజిక్ ఉంది..!

సాధారణంగా ఏ బాటిల్ అయినా లేదా సీసా అయినా వెనక భాగం కాస్త గుంతగా ఉంటుంది. గ్లాస్ బాటిల్ అయినా పచ్చడి జార్ అయినా, ఆఖరికి వాటర్ బాటిల్ అయినా … ఇలా ఏ బాటిల్స్ కు అయినా వెనుక భాగం కాస్త లోపలికి అదిమి ఉంటుంది. ఎందుకు ఇలా అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అయిందా..? అయితే చాలా మందికి బాటిల్ నిలబడడానికి కావాల్సిన స్థిరత్వం కోసం అనే సమాధానమిస్తుంటారు. ఎస్…అది కరెక్టే అయినప్పటికీ.. కేవలం … Read more

మిన‌ర‌ల్ వాట‌ర్, కూల్ డ్రింక్స్ బాటిల్స్‌ను ప‌దే ప‌దే వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకో తెలుసా..?

ఏదైనా కూల్ డ్రింక్‌కు చెందిన బాటిల్‌ను తెచ్చుకుని అందులోని డ్రింక్‌ను తాగిన త‌రువాత‌ చాలా మంది త‌రువాత ఏం చేస్తారంటే.. ఖాళీ అయిన ఆ కూల్ డ్రింక్ బాటిల్‌ను ప‌డేయ‌రు. మ‌ళ్లీ వాడుతారు. ఎక్కువ‌గా అలాంటి ఖాళీ కూల్‌డ్రింక్ బాటిల్స్‌ను అనేక మంది నీటిని తాగేందుకు వాడుతారు. అయితే నిజానికి అలా వాడ‌డం శ్రేయ‌స్క‌రం కాదు. దీర్ఘ‌కాలికంగా అలాంటి బాటిల్స్‌ను వాడితే ఆరోగ్యానికి చాలా హాని క‌లుగుతుందని ప‌లువురు సైంటిస్టులు తాజాగా చేసిన ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఈ … Read more