పూర్తి శాకాహారిగా మారితే శ‌రీరానికి ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

లేదు కోల్పోయేది ఏమి లేదు . శాకాహారం , మాంసాహారం కంటే ఆరోగ్యానికి మంచిది . శాకాహారంలో క్యాలరీస్ తకువ ఉంటాయి . లో క్యాలరీ డైట్ వల్ల బరువు ఆటోమేటిక్ గా ఎక్కువ పెరగరు . కొన్ని శాకాహారం , మాంసాహారం ఆహారాల మధ్య క్యాలరీ తేడా చూద్దాం (ఇది కేవలం రఫ్ సంఖ్య ఇంచు మించు దగ్గరిలోనే ఉంటుంది కానీ అసలైన సంఖ్య కాదు ). శాకాహారం.. వంకాయ‌ల్లో 500 గ్రాముల‌కు 125 క్యాల‌రీలు, … Read more

Vegetarian : మీరు వెజిటేరియన్లా..? అయితే మాంసాహారం తింటున్నారేమో ఒక సారి చూడండి..!

Vegetarian : మీరు శాకాహార ప్రియులా..? శాకాహారం తప్ప మాంసాహారం ముట్టుకోరా..? అయితే మీరు పప్పులో కాలేసినట్టే..! ఎందుకంటే శాకాహారం అనుకుని మీరు తింటున్న ఆహారంలో కూడా కొంత మాంసాహారం కలుస్తుందట..! ఆశ్చర్యంగా ఉందా..! కానీ ఇది నిజమే. శాకాహారంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాల్లో ఎంత లేదన్నా కొంత మాంసం లేదా దాని సంబంధ పదార్థాలు కచ్చితంగా ఉంటాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చక్కెర తయారు చేసే సమయంలో దాన్ని శుద్ధి చేయడం కోసం సహజసిద్ధమైన … Read more

Vegetarian : శాకాహారాలుగా ఉండ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు ఏమిటో, న‌ష్టాలో ఏమిటో తెలుసా..?

Vegetarian : ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది శాఖాహారులుగా మారుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. మాంసాహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఈ మ‌ధ్యకాలంలో వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. దీంతో చాలా మంది కేవ‌లం శాఖాహారాన్ని తీసుకోవ‌డం ప్రారంభించారు. శాఖాహారం తీసుకోవ‌డం మంచిదే. అలాగే అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. మాంసం తినేవారితో పోలిస్తే శాఖాహారులు త‌క్కువ బ‌రువు ఉంటారు. క్యాన్స‌ర్, గుండె జ‌బ్బులు వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. శాఖాహారుల‌ల్లో … Read more

Aloo Pulao : నోరూరించే వేడి వేడి ఆలు పులావ్‌.. ఇలా తయారు చేసుకోండి..!

Aloo Pulao : ఆలుగడ్డలతో చేసే ఏ వంటకం అయినా సరే చాలా మందికి నచ్చుతుంది. ఈ క్రమంలోనే చాలా మంది వీటితో ఫ్రై ఎక్కువగా చేసుకుని తింటుంటారు. కొందరు ఆలు చిప్స్‌ అంటే ఎక్కువగా తింటారు. ఇక కొందరు వీటిని టమాటాలతో కలిపి తింటారు. అయితే ఆలుగడ్డలతో పులావ్‌ కూడా చేసుకుని తినవచ్చు. అది ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి వేడి వేడి ఆలు పులావ్‌ని ఎలా తయారు చేయాలో.. దాని తయారీకి ఏమేం పదార్థాలు … Read more