క్రీస్తుపూర్వం, క్రీస్తుశ‌కం అనే ప‌దాల‌కు బ‌దులుగా ఇప్పుడు కొత్తగా ఏ ప‌దాలు వాడుతున్నారో తెలుసా?

గౌత‌మ బుద్దుని కాలం.? అన‌గానే.. క్రీ.పూ 563 నుండి 483 అనే స‌మాధానం వ‌స్తుంది…కాక‌తీయుల కాలం..? అన‌గానే క్రీ. శ. 750 నుండి క్రీ. శ. 1323 వరకు అనే స‌మాధానం వ‌స్తుంది. …ఇలా ప‌ర్టిక్యుల‌ర్ గా కాలాన్ని నిర్ణ‌యించ‌డానికి క్రీస్తు పూర్వం, క్రీస్తు శ‌కం అనే ప‌దాల‌ను వాడేవారు…. ప్ర‌తిదానికి కొల‌మానంగా వీటినే ఉప‌యోగించేవారు. అయితే ప్ర‌స్తుతం వీటి స్థానంలో కొత్త ప‌దాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇక మీద‌ట క్రీస్తుపూర్వం, క్రీస్తుశ‌కం అవుట్ డేటెడ్ అన్న‌మాట‌.! కొత్త … Read more