షేవింగ్ బ్లేడ్‌ల‌కు ఎక్స్‌పైరీ పెట్ట‌డం వెనుక ఉన్న క‌థ ఇదా..?

జిల్లెట్ దాదాపు 4 దశాబ్దాల క్రితం భారతదేశంలోకి ప్రవేశించింది. మా అబ్బాయి నాకు అంతగా పరిచయం లేని ఆ మాక్ బ్లేడ్ షేవర్‌లను ఇచ్చేవాడు. సాధారణ బ్లేడ్‌లులా కాకుండా, ఈ బ్లేడ్‌లు 3 సన్నని పదునైన బ్లేడ్ స్ట్రిప్‌లు (మాక్3 అని పిలుస్తారు) సమాంతరంగా అమర్చబడి ఉంటాయి…. అంతే. 4 స్ట్రిప్‌లు, 5 స్ట్రిప్‌ లను మాక్4 మరియు మాక్5 అని పిలుస్తారు, నేను అప్పుడు ఉపయోగించ లేదనుకోండి. ఇప్పుడు మాక్3 బ్లేడ్‌లను ఉపయోగిస్తున్నా. ఇదంతా ఇప్పుడు … Read more

షేవింగ్ బ్లెడ్స్ ఇదే ఆకారంలో ఎందుకు ఉంటాయి ? దీని వెనకున్న కథ ఇదేనా ?

మన నిత్య జీవితంలో బ్లేడ్ కూడా ఓ భాగమైపోయింది. మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు కచ్చితంగా బ్లేడ్‌ అవసరం ఉంటుంది. అయితే… మనం పుట్టిన ప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఆకారంలో ఉంది ఈ బ్లేడ్‌. ఇంత వరకు దానికి ఆకారం గానీ, పరిమాణం కానీ పెరగలేదు. తగ్గలేదు. అయితే.. అలా ఎలా జరిగిందనే దానిపై ఇవాళ ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం. బ్లేడ్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జిల్లెట్ కంపెనీ. నిజానికి … Read more