భర్తతో కొత్త కాపురం పెట్టిన భార్య…అత్తకి వాట్సాప్ లో ఏమని మెసేజ్ చేసిందో తెలుసా.? చూస్తే నవ్వాపుకోలేరు.!
అత్తాలేని కోడలుత్తమురాలు ఓయమ్మో..కోడల్లేని అత్త గుణవంతురాలు ఆహూ..ఆహూ…అని పాడుకోనివారుండరు.. ఒకప్పుడు అత్త అంటే హడల్ మరి..ఇప్పటికీ ఆ సౌండ్లో ఏవో వైబ్రేషన్స్ ఉన్నట్టనిపిస్తాయి.. మనకు అత్తంటే సూర్యకాంతమ్మే..సినిమాల్లో ఆమె నటన చూసి భయపడినప్పటికీ,ఆమె నటనకి మురిసిపోయినవారూ ఉన్నారు..నిజజీవితంలో కూడా కోడళ్లని రాచిరంపాన పెట్టిన అత్తలున్నారు,అత్తలను సరిగ్గా చూసుకోని కోడళ్లు ఉన్నారనుకోండి..అయితే రాను రాను పరిస్థితులు మారాయి..అత్తలు అమ్మస్థానాన్ని,కోడళ్లు కూతర్ల స్థానాన్ని తీసుకుంటున్నారు..తమకు తెలియని వాటిని అత్తలనుండి అడిగి తెలుసుకుంటున్నారు..మోడ్రన్ కోడళ్లకు తగ్గట్టు అత్తలు అప్డేట్ అవుతున్నారు..అయితే కోడల్ని … Read more









