మాయా నాణెంతో అతని జీవితమే మారిపోయింది.. కానీ చివరకు ఏం జరిగిందంటే..?
ఒకతను వున్నంతలో భార్యా పిల్లలతో ఆనందంగా బతుకుతుంటాడు. ఒకరోజు అతడు బజార్లో నడుస్తూ వుంటే ఒక నాణెం దొరుకుతుంది. మకిలి పట్టి మధ్యలో చిల్లు వున్న రాగి నాణెం అది. అతడు దాన్ని రుద్ది చూస్తాడు.. ఆశ్చర్యం..ఇంకో రాగి నాణెం వస్తుంది.. మళ్ళీ రుద్దుతాడు.. మరోటి వస్తుంది.. మళ్ళీ రుద్దితే మళ్ళీ ఒకటి.. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది.. ఓ మనిషీ.. ఇది మాయానాణెం.. దీన్ని ఎన్నిసార్లు రుద్దితే అన్ని నాణేలు ఇస్తుందీ.. అయితే మధ్యలో ఒక్కసారి ఆపినా … Read more









