ఆఫ్రికా ఎందుకు ఇంకా పేదరికంలో ఉంది? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..!

ఆఫ్రికా పేదరికానికి కారణమైన 10 ముఖ్యమైన విషయాలు. గతంలో బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి యూరోపియన్ దేశాలు శతాబ్దాల పాటు ఆఫ్రికా ఖండాన్ని పాలించాయి. ఈ కాలనియల్ పాలన స్థానిక సంపదను దోచుకోవడం, స్థానిక వ్యవస్థలను ధ్వంసం చేయడం జరిగింది. చాలా ఆఫ్రికా దేశాల్లో పాలకులు వ్యక్తిగత లాభం కోసమే పనిచేస్తున్నారు. ప్రజల కోసం రావాల్సిన ధనాన్ని దోచుకుంటున్నారు. ఎన్నో దేశాలు అంతర్గత యుద్ధాలతో నాశనమయ్యాయి. ప్రజలు శరణార్థులయ్యారు, వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మ‌లేరియా, ఎయిడ్స్ వంటి రోగాలు … Read more