మీరు వీధి కుక్కలకి తిండి పెడుతున్నారా.. ఈ 10 పద్ధతులు తప్పక పాటించండి..
2016 వాషింగ్టన్ పోస్ట్ నివేదిక ప్రకారం మన భారత దేశం లో సుమారు 3 కోట్లకు పైగా వీధి కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆ లెక్క గణనీయంగా పెరిగి ఉండొచ్చు. వీధి జంతువులకి సరైన ఆహారం అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. మారే జీవన శైలి ప్రకారం ఒకప్పుడుతో పోలిస్తే నేడు చాలా మంది జంతువులను పెంచుకుంటున్నారు. అయితే ఇప్పడు విపరీతంగా వీధి కుక్కలు మన దేశంలో ఉన్నాయి. వాటికి మీరు తిండి పెడితే ఈ సమాచారం … Read more









