ఇంగ్లిష్ వారు ఎప్పుడూ మైదా, బ్రెడ్, మాంసం తింటారు.. వారికి ఏమీ కాదా..?
ఇలాంటి ప్రశ్న చదివిన ప్రతిసారీ ఇదే ప్రశ్న తొలిచేస్తూ ఉంటుంది. ఏ ఆహారాన్నీ ఇది మంచి ఇది చెడూ. ఇది తినదగ్గదీ ఇది తినకూడనిదీ అని ఏ ఒక్క వ్యక్తో నిర్ణయించలేడు. పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేయాత్రా అన్నట్టుగా…అరాయించుకోగలిగేదంతా ఆహారమే. కానీ ఇక్కడే ఒక ఇక్కడే చిక్కొస్తుంది. అరిగించుకోగలిగేది అంటే? ఈ సృష్టిలో ఏ ఒక్క జీవికీ నిర్దిష్టంగా ఉండదు. ఉదాహరణకి మీ ఇంట్లో రాత్రి భోజనానికి దోశలు చేసారనుకుందాం. భర్త, భార్య, పిల్లాడు ఒకే … Read more









