భాషాభిమానం హద్దులు దాటి దురభిమానంగా మారుతుందా..? తమిళుల పద్ధతి అసలు బాగాలేదే..?
అరుణాచలంలో వ్యాపార బోర్డులు అన్నీ ప్రముఖంగా తమిళం లోనే ఉండాలని,తెలుగులో ఉండకూడదని, ఉన్నా సన్నగా క్రింద ఉండాలని, ఆ తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారట. అరుణాచలం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఎన్నో రాష్ట్రాలనుండి అరుణాచలేశ్వరుడిని సందర్శించడానికి ఎంతో మంది సందర్శించే టూరిస్ట్ ప్రదేశం. అలాంటిది ఇలా వారి తమిళం తప్ప వేరే ఏ ఇతర భాషలు ఉండకూడదంటే ఎలా? పూర్తిగా తమిళంలో ఉన్న బోర్డులను చూస్తే మీకేమైనా అర్ధం అవుతుందా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళ … Read more









