లవ్ ప్రపోజ్ చేస్తున్నారా..? అయితే ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..
ప్రేమ అనే రెండు అక్షరాలు రెండు మనసులను కలుపుతోంది. ప్రేమ అనే వ్యవహారాలు సాధారణంగా స్నేహం నుంచే మొదలవుతాయి. ఎవరైనా ఒకరు నచ్చినప్పుడు వారితో ముందుగా స్నేహం చేసుకుంటారు. అయితే ఏ జంట అయినా స్నేహం నుంచి మరో అడుగు వేసేటప్పుడు అంటే.. నచ్చిన అమ్మాయికి/ అబ్బాయికి తమలో ఉన్న ప్రేమను తెలియజేయడానికి రకరకాల పద్ధతులను అనుసరిస్తుంటారు. వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లడం. వారికి నచ్చిన విధంగా తమను తాము మార్చుకుంటారు. అయితే స్నేహం నుంచి…