మీకు లేని పోని భయాలు కలుగుతున్నాయా.. అయితే ఇలా చేయండి..!
సాధారణంగా కొన్ని కొన్ని సార్లు ఏదో ఒక భయంకరమైన ఆలోచన మనలో కలుగుతుంది. ఏ పని చేయాలనుకున్నా.. ఎక్కడికి వెళ్లాలన్నా… ఆ భయం వెంటాడుతూ ఉంటుంది. భయంకరమైన ఆలోచన నుంచి బయటపడాలి అన్నా కాస్త కష్టంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీరు భయంకరమైన ఆలోచన నుంచి బయట పడడానికి వీలవుతుంది. ఎప్పుడైతే మీరు ఏదైనా సాల్వ్ చేసుకోవాలంటే మొదట కారణాలు కావాలి. అలానే మీకు అసలు భయం ఎందుకు కలుగుతోంది..? అసలు … Read more









