Fear : ఆందోళన, భయం, ఒత్తిడి.. అధికంగా ఉన్నాయా.. వీటిని తినండి చాలు..!
Fear : నేటి తరుణంలో యుక్త వయసు వారి నుండి పెద్ద వారి వరకు చాలా మంది ఆందోళనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆందోళన అదుపులో ఉండక అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. దీని వల్ల మానసికంగా అలాగే శారీరక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఆందోళన బాధపడే వారు వారు బాధపడుతూ ఇతరులను కూడా బాధిస్తూ ఉంటారు. మందులను వాడడం వల్ల సమస్య కొద్దిగా అదుపులో ఉన్నప్పటి పూర్తిగా మాత్రం తగ్గదు. ఇలా ఆందోళనతో … Read more









