పెళ్లికి ముందే రిలేషన్‌షిప్‌లోకి రావటానికి కారణాలు !
పెళ్లి అంటేనే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. నిండు నూరేళ్లు వారు కలకాలం జీవించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కొత్తగా పెళ్లి అయిన వారు మొదట కొన్నాళ్లు ఓ కలల ప్రపంచం లో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడుతాయి. దీనికి కారణం ఒకరిపైన ఇంకొకరికి అవగాహన తగ్గటం, అర్థం చేసుకోకపోవడమే. వివాహమైన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆ జంట జీవితాంతం హ్యాపీ గా ఉంటుంది. … Read more









