కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త రూల్స్ జారీ చేసిన మోడీ సర్కార్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి మోదీ సర్కార్ కొత్త రూల్స్ జారీ చేసింది.ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. కేంద్ర పెన్షన్ & పెన్షనర్ల సంక్షేమ విభాగం కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం… 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన కేంద్ర ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే, ముందస్తు నోటీస్ ఇచ్చి ఉద్యోగం నుంచి వైదొలగొచ్చు. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 11 అక్టోబర్…