అసిడిటీ సమస్య ఉందా.. అయితే కొద్ది రోజులు ఈ ఫుడ్స్‌ను తినకండి..!
చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు ఎక్కువ మంది బాధపడే సమస్యల్లో ఎసిడిటీ కూడా ఒకటి. యాసిడ్ రిప్లక్స్ లేదంటే కడుపు మంట వంటి సమస్యల తో ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణం తీసుకునే ఆహార పదార్థాలు, సరైన జీవన శైలి లేక పోవడం. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం. ఒత్తిడి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా…