అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

మహాభారతంలో అసంఖ్యాకమైన పాత్రలున్నాయి. వారిలో కొందరికి ఒకటికంటే ఎక్కువ పేర్లున్నాయి. భీష్ముడికి చాలా పేర్లున్నాయి. అర్జునుడికి పది పేర్లున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తూ వాతావరణం భయానకంగా ఉంటే అర్జున ఫల్గున పార్థ కిరీటి… అనే అర్జునుడి పది పేర్లను స్మరించినట్లయితే పిడుగుల భయం తొలగి, ప్రశాంత వాతావరణం ఏర్పడుతుందని వెనకటితరంలో పెద్దలు చెప్పేవారు. అలా చేసేవారు కూడా. అది ఒక నమ్మకం, ఈ తరానికి తెలియని విషయం. పాండవులు విరాటుడి కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు…

Read More

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

న‌ల్ల కుబేరులు, అవినీతి ప‌రుల‌ను ప‌ట్టుకునేందుకు… లేదంటే ప్ర‌జ‌ల నుంచి ట్యాక్స్ వ‌సూలు చేసేందుకు ఇప్పుడు ఐటీ అధికారులు ఉన్నారు. మ‌రి… చాలా వెనుక‌టి రోజుల్లో అంటే… రామాయ‌ణం, మ‌హాభారతం కాలాల్లో ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేసేందుకు ఎవ‌రైనా సిబ్బంది ఉన్నారా..? అస‌లు అప్ప‌ట్లో ప‌న్నులు వ‌సూలు చేశారా..? అంటే చేశారు..! కానీ ఇప్పుడున్న‌ట్టు కాదు, ఒక్కో రోజు త‌న రాజ్యంలో ఒక్కో విధంగా ప‌న్నులు వ‌సూలు చేసేవారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో రాజోద్యోగులు కాకుండా…

Read More

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

టాటూ… దీని గురించి తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌ధానంగా యువ‌త టాటూ అంటే అమిత‌మైన ఆసక్తిని ప్ర‌ద‌ర్శిస్తారు. ఒక్కొక్క‌రు త‌మ త‌మ అభిరుచుల‌కు అనుగుణంగా వివిధ ర‌కాల టాటూల‌ను వేయించుకుని అంద‌రికీ చూపించేందుకు తాప‌త్ర‌య ప‌డుతుంటారు. కొంత మంది అలంకార ప్రాయంగా టాటూల‌ను వేయించుకుంటే కొంద‌రు ఏదో ఒక అర్థం వ‌చ్చేలా టాటూ వేయించుకుంటారు. ఇంకొంద‌రు త‌మ‌కు ఇష్ట‌మైన బొమ్మ‌లు, అక్ష‌రాల‌ను టాటూలుగా వేయించుకుంటారు. అయితే టాటూ వేయించుకోవ‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా దాని వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య…

Read More

స‌చిన్ టెండూల్క‌ర్‌, అంజ‌లిల ల‌వ్ స్టోరీ ఎలా మొద‌లైందో తెలుసా..?

స‌చిన్ టెండూల్క‌ర్‌..! ఈ పేరు చెబితే చాలు, 140 కోట్ల మంది భార‌తీయులు ఒకేసారి స‌చిన్‌… స‌చిన్‌… అని అరిచిన‌ట్టు ఫీలింగ్ క‌లుగుతుంది. క్రికెట్ దేవుడిగా కొన్నేళ్ల పాటు క్రికెట్ ను ఏలిన చ‌క్ర‌వ‌ర్తిగా సచిన్ మ‌న హృద‌యాల్లో నిలిచిపోయాడు. అత‌ని ఆట అంటే మ‌న‌కే కాదు, విదేశాల్లో ఉన్న అభిమానుల‌కు కూడా పండ‌గే. ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు కూడా సచిన్‌ను బాగా అభిమానిస్తారు. అంత‌లా స‌చిన్ అంద‌రి మ‌న‌స్సుల్లో నిలిచిపోయాడు. ఆ రోజున‌… అంటే…..

Read More

రోజూ 4 క‌ప్పుల కాఫీని తాగితే క‌లిగే లాభాలు ఇవే..!

ప్రతిరోజూ నాలుగు కప్పులు కాఫీ తాగితే డయాబెటీస్ వ్యాధి కలిగే అవకాశాలను తగ్గిస్తుందంటున్నారు రీసెర్చర్లు. యూరోప్ లోని ఒక పరిశోధనా సంస్ధ ఆరోగ్యకర జీవన విధానాలు – ఆహారం అనే అంశంపై చేసిన పరిశోధనలో ప్రతిరోజూ నాలుగు నుండి ఐదు కప్పుల కాఫీ తాగితే డయాబెటీస్ వచ్చే అవకాశం 30 శాతం తగ్గుతుందని తెలిపింది. అంతేకాదు, గుండె జబ్బులు, లేదా కేన్సర్ వంటి మొండి రోగాలు కూడా రావని తెలిపినట్లు ది డైలీ మెయిల్ పత్రిక తెలిపింది….

Read More

మీరు అన్ని రంగులు క‌లిగిన ఆహారాల‌ను తింటున్నారా.. లేదా..?

మనకు పోషకాలను అందించే ఆహారాలను బాగా తినాలి. ప్రతిరోజూ తినేది సంతులిత ఆహారంగా వుండాలి. అందుకుగాను, చిట్కాగా మీ ఆహార పళ్ళెంలో అన్ని రంగులూ కనపడుతున్నాయో లేదో పరిశీలించండి. మీ ఆహారం ప్లేటు ఆహారాల రంగులు ఒక ఇంద్రధనస్సు కలిగిన రంగులన్ని కలిగి వుండాలి. ఏ ఏ రంగులు ఏ రకమైన పోషకాలను ఇస్తాయో పరిశీలించండి. 1. ఆకుపచ్చ ఆహారం – సాధారణంగా ఆకుపచ్చని ఆహారాలు అందరూ తినేవే. ఆకుపచ్చని ఆహారాలు కంటి చూపుకు మంచివి. వయసుమళ్ళినట్లు…

Read More

బ్రెస్ట్ సైజ్ పెంచే స‌ర్జ‌రీ చేయించుకుంటే ప్ర‌మాద‌మా..?

నేటి రోజులలో మహిళలు తమ స్తనాలకు తరచుగా శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ వాటిని అతిపెద్దవిగా చేసుకొని ఆనందిస్తున్నారు. సెలిబ్రిటీలతో మొదలైన ఈ శస్త్ర చికిత్సలు, సాధారణ మహిళలకు సైతం పాకి ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. అయితే ఈ రకమైన రొమ్ము సర్జరీ శరీరానికి చర్మానికి అనారోగ్యమే. ఇది ఏ రకంగా అనారోగ్యం కలిగిస్తుందనేది చూడండి. చర్మ సమస్యలు – రొమ్ములపై చర్మం పలుచగా వుంటే, బ్రెస్ట్ సర్జరీ నుండి కోలుకోటానికి చాలా సమయం పట్టటమే…

Read More

స్మార్ట్ ఫోన్లు ఇండియాలో త‌యార‌వ‌డం వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదా..?

స్మార్ట్‌ఫోన్ తయారీకి కావాల్సిన ఏ భాగాన్నీ చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి తీసుకునే స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒక్కటైనా ఉందా? చాలా సులభమైన సమాధానం లేవు. ప్రతి స్మార్ట్ఫోన్ బ్రాండ్ చైనా నుండి భాగాలను దిగుమతి చేస్తుంది (పూర్తిగా కాదు). మేక్ ఇన్ ఇండియా పేరుతో మనం చాలా విన్నాము, ఇది భారత ఆర్థిక వ్యవస్థపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే ఇప్పుడు భారతదేశం 2 వ అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీదారు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే…

Read More

రంగస్థలం సినిమా లో ఏమైనా లాజిక్ ఉంది అనిపించిందా మీకు?

90 లలో వచ్చిన మాధురీ దీక్షిత్, షారుఖ్ ఖాన్ నటించిన హిందీ సినిమా అంజామ్ చూసాను. క్లుప్తంగా కథేంటంటే కొత్తగా పెళ్లయిన మాధురీ పై మోజుతో ఆమె భర్త యాక్సిడెంట్లో మరణించేలా చేసిన ఫ్రెండ్ షారుఖ్ పై ఆమె ఎంతో అసహ్యం పెంచుకొంటుంది. ఓ రోజు ఆతనికే యాక్సిడెంటు అవడంతో డాక్టర్లు పెదవి విరిచేస్తారు. అప్పుడు ఈ హీరోయిన్ గారెంతో ఫీలయి అతనిపై ఉన్న పగతో అతన్ని చేర్చుకుని అతనింట్లోనే ఉంటూ అతనికన్ని సపర్యలుచేసి అతన్ని బాగుచేస్తుంది….

Read More

ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఉపయోగపడే చిట్కాలు ఏమిటి?

ఈ రోజుల్లో సెల్ ఫోన్‌లేని అర్భక జీవి భూమ్మీద ఇంకా తిరుగుతున్నాడంటే నమ్మ శక్యంగా ఉండదు మరి. అలాంటి సెల్ అనబడే దిల్ కీ దడ్ ఖన్ ని హృదయం కంటే పదిలంగా ఉంచుకుతీరాలి. మన గుండె కాయ స్థానాన్ని అది ఆక్రమించిoది నిజమే, కాని దాని గుండె , దానిలోఉన్న బ్యాటరీనే కదా. అందుచేత, అందువలన, దాన్ని కాపాడుకోవటం, మనజేబు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ ఇస్తున్న వివరాలు సార్వత్రికంగా అన్ని సెల్ ఫోన్లకి అని…

Read More