మ‌హాభార‌తంలో కీల‌క‌పాత్ర పోషించిన 10 మంది ముఖ్య‌మైన మ‌హిళ‌లు వీరే..!

మహాభారతంలో పది అందమైన స్త్రీలలో ద్రౌపది లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది. పాంచాల దేశపు మహారాజయిన ద్రుపదుని కుమార్తె ఈమె. మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం. అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచినా చివరికి ఐదుగురు పాండవులకీ ఉమ్మడి పత్ని అయ్యింది ఈమె. ద్రౌపదిఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెని నిండు కౌరవ సభలో వస్త్రాపహరణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు. కాశీని పరిపాలించే మహారాజుకి అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు … Read more

మ‌హాభార‌త కాలంలో ప‌న్నులు ఎలా వ‌సూలు చేసేవారో తెలుసా..?

న‌ల్ల కుబేరులు, అవినీతి ప‌రుల‌ను ప‌ట్టుకునేందుకు… లేదంటే ప్ర‌జ‌ల నుంచి ట్యాక్స్ వ‌సూలు చేసేందుకు ఇప్పుడు ఐటీ అధికారులు ఉన్నారు. మ‌రి… చాలా వెనుక‌టి రోజుల్లో అంటే… రామాయ‌ణం, మ‌హాభారతం కాలాల్లో ప్ర‌జ‌ల నుంచి ప‌న్నులు వ‌సూలు చేసేందుకు ఎవ‌రైనా సిబ్బంది ఉన్నారా..? అస‌లు అప్ప‌ట్లో ప‌న్నులు వ‌సూలు చేశారా..? అంటే చేశారు..! కానీ ఇప్పుడున్న‌ట్టు కాదు, ఒక్కో రోజు త‌న రాజ్యంలో ఒక్కో విధంగా ప‌న్నులు వ‌సూలు చేసేవారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో రాజోద్యోగులు కాకుండా … Read more

Mahabharat : మ‌హాభార‌తం నుంచి మ‌నం నేర్చుకోవాల్సిన 5 ముఖ్య‌మైన విష‌యాలు ఇవే..!

Mahabharat : హిందూ పురాణాల్లో మ‌హాభార‌తం కూడా ఒక‌టి. ఇందులో కేవ‌లం పాండవులు, కౌర‌వుల మ‌ధ్య జ‌రిగిన క‌థ మాత్ర‌మే కాకుండా మ‌న‌కు జీవితంలో ఉప‌యోగ‌ప‌డే అనేక అంశాలు దాగి ఉంటాయి. వాటిని మ‌నం జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే మ‌నం మ‌హాభార‌తం నుంచి మ‌న నిత్య జీవితానికి అనేక అంశాల‌ను ఆపాదించుకోవ‌చ్చు. అయితే అన్నీ అవ‌స‌రం లేదు కానీ మ‌నం అలా మ‌హాభార‌తం నుంచి అనుస‌రించాల్సిన 5 ముఖ్య‌మైన అంశాలు అయితే ఉన్నాయి. అవేమిటో … Read more