మీరు అన్ని రంగులు కలిగిన ఆహారాలను తింటున్నారా.. లేదా..?
మనకు పోషకాలను అందించే ఆహారాలను బాగా తినాలి. ప్రతిరోజూ తినేది సంతులిత ఆహారంగా వుండాలి. అందుకుగాను, చిట్కాగా మీ ఆహార పళ్ళెంలో అన్ని రంగులూ కనపడుతున్నాయో లేదో పరిశీలించండి. మీ ఆహారం ప్లేటు ఆహారాల రంగులు ఒక ఇంద్రధనస్సు కలిగిన రంగులన్ని కలిగి వుండాలి. ఏ ఏ రంగులు ఏ రకమైన పోషకాలను ఇస్తాయో పరిశీలించండి. 1. ఆకుపచ్చ ఆహారం – సాధారణంగా ఆకుపచ్చని ఆహారాలు అందరూ తినేవే. ఆకుపచ్చని ఆహారాలు కంటి చూపుకు మంచివి. వయసుమళ్ళినట్లు … Read more









