రామ్ చరణ్ కోసం సుకుమార్ చూపించిన ఈ లాజిక్ కనిపెట్టరా ?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం రంగస్థలం. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2018 మార్చ్ 31 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అప్పటివరకు రామ్ చరణ్ నటన పై కామెంట్ చేసిన వారు ఈ సినిమా తర్వాత చరణ్ యాక్టింగ్ కు ఫిదా…