బ్రెస్ట్ సైజ్ పెంచే సర్జరీ చేయించుకుంటే ప్రమాదమా..?
నేటి రోజులలో మహిళలు తమ స్తనాలకు తరచుగా శస్త్ర చికిత్సలు చేయించుకుంటూ వాటిని అతిపెద్దవిగా చేసుకొని ఆనందిస్తున్నారు. సెలిబ్రిటీలతో మొదలైన ఈ శస్త్ర చికిత్సలు, సాధారణ మహిళలకు సైతం పాకి ఒక ఫ్యాషన్ ట్రెండ్ గా మారింది. అయితే ఈ రకమైన రొమ్ము సర్జరీ శరీరానికి చర్మానికి అనారోగ్యమే. ఇది ఏ రకంగా అనారోగ్యం కలిగిస్తుందనేది చూడండి. చర్మ సమస్యలు – రొమ్ములపై చర్మం పలుచగా వుంటే, బ్రెస్ట్ సర్జరీ నుండి కోలుకోటానికి చాలా సమయం పట్టటమే…