Kidney Stones And Tomatoes : టమాటాలను ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయా..? ఇందులో నిజమెంత..?
Kidney Stones And Tomatoes : మనకు మార్కెట్‌లో చాలా సులభంగా లభ్యమయ్యే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని నిత్యం అనేక మంది కూరల్లో వాడుతుంటారు. కొందరు పలు ఆహార పదార్థాలను వండేందుకు ఉపయోగిస్తారు. ఇంకా కొందరు సలాడ్స్, సూప్, జ్యూస్ వంటివి చేసుకుని టమాటాలను తీసుకుంటుంటారు. అయితే టమాటాలను ఏ రకంగా తీసుకున్నా మనకు లాభమే ఉంటుంది కానీ, నష్టం మాత్రం ఉండదు. కానీ కొందరు మాత్రం టమాటాలను తింటే కిడ్నీ … Read more









