దీన్ని రోజూ తీసుకోండి.. శ‌క్తి బాగా ల‌భించి ఎంత ప‌నైనా చేస్తారు..!

సజ్జలు మిల్లెట్స్‌ జాబితాకు చెందుతాయి. వీటినే చిరు ధాన్యాలు, సిరి ధాన్యాలు అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే ఇవి మనకు అనేక పోషకాలను అందివ్వడంతోపాటు శక్తిని కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే సజ్జలను ఎలా తీసుకోవాలి ? అని అనుకునేవారికి కింద తెలిపిన టిప్‌ ఉపయోగపడుతుంది. సజ్జలను తీసుకోవాలనుకునే వారు వాటితో పిండి చేసుకుని ఆ పిండిని మజ్జిగతో కలిపి దాంతో చక్కని వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దాన్ని నిత్యం తయారు చేసుకుని తాగితే శక్తి, … Read more

పొట్ట దగ్గరి కొవ్వు, అధిక బరువును తగ్గించే 6 రకాల ‘టీ’లు..!

అధిక బరువు అనేది ప్రస్తుతం అనేక మందికి సమస్యగా మారింది. కొందరికి పొట్ట దగ్గర కొవ్వు కూడా అధికంగా ఉంటోంది. దీంతో వాటిని తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయితే కింద తెలిపిన ‘టీ’ లను తరచూ సేవించడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. అలాగే పొట్ట దగ్గర ఉండే కొవ్వును కూడా కరిగించుకోవచ్చు. మరి ఆ ‘టీ’ లు ఏమిటంటే… 1. గ్రీన్ టీ … Read more

రోజుకు ఎన్ని అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చో తెలుసా ?

మ‌న‌కు అత్యంత చ‌వ‌క ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉండే పండ్ల‌లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌గా పండాలే గానీ ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అయితే అర‌టి పండ్ల విష‌యానికి వ‌స్తే నిత్యం ఎన్ని అర‌టి పండ్ల‌ను తినాల‌ని చాలా మంది సందేహిస్తుంటారు. మ‌రి అందుకు న్యూట్రిషనిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారంటే..? ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు నిత్యం 2 నుంచి 3 అర‌టి పండ్ల‌ను … Read more

విప‌రీత‌మైన చెమ‌ట స‌మ‌స్య ఉందా..? ఈ చిట్కాలు పాటించండి..!

చెమ‌ట అనేది సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తూనే ఉంటుంది. వేడి ప్ర‌దేశాల్లో ఉన్న‌ప్పుడు, వేస‌వి కాలంలో, శ‌రీరంలో వేడిని పెంచే ప‌దార్థాల‌ను తిన్న‌ప్పుడు.. ఇలా అనేక సంద‌ర్భాల్లో చెమ‌ట ప‌డుతుంది. అయితే కొంద‌రికి ఓ వైపు ఫ్యాన్ కింద ఉన్నా, ఏసీ న‌డుస్తున్నా స‌రే.. విప‌రీతంగా చెమ‌ట వ‌స్తుంటుంది. దీంతో ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. అలా చెమ‌ట స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌వారు కింద తెలిపిన ప‌లు చిట్కాలను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి … Read more

షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవ్వాలంటే మెగ్నిషియం అవ‌స‌రం.. ఇంకా ఏమేం లాభాలు ఉంటాయంటే..?

మ‌న శ‌రీరానికి నిత్యం అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ అవ‌స‌రం అవుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటి వ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. శ‌క్తి అందుతుంది. అలాగే అనేక జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. అయితే మిన‌ర‌ల్స్ లో మెగ్నిషియం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందువ‌ల్ల ఇది ఉన్న ఆహారాల‌ను కూడా నిత్యం మ‌నం తీసుకోవాల్సి ఉంటుంది. మెగ్నిషియం ఉప‌యోగాలు మెగ్నిషియం వ‌ల్ల మ‌న శ‌రీరం మ‌నం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్ల‌ను స‌రిగ్గా జీర్ణం చేస్తుంది. కండ‌రాలు, నాడులు … Read more

బెల్లం వ‌ల్ల క‌లిగే 15 అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

సాధార‌ణంగా బెల్లం మ‌న అంద‌రి ఇళ్లలోనూ ఉంటుంది. దీంతో చాలా మంది స్వీట్లు చేసుకుని తింటారు. ఇక కొంద‌రైతే పండుగ‌ల‌ప్పుడు భిన్న ర‌కాల ఆహారాల‌ను చేసుకుని తింటారు. కానీ నిజానికి బెల్లంను రోజూ తిన‌వ‌చ్చు. బెల్లం వల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డేవారు నిత్యం బెల్లం తింటే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మ‌ధ్యాహ్నం, రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత చిన్న బెల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని చ‌ప్ప‌రిస్తూ మింగాలి. … Read more

ఈ ఆహారాల‌ను తీసుకుంటున్నారా ? అయితే లివ‌ర్ చెడిపోతుంది జాగ్ర‌త్త‌..!

మ‌న శ‌రీరంలో ఉన్న అనేక అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) కూడా ఒక‌టి. ఇది అనేక ప‌నులు చేస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం ఉప‌యోగించుకునేలా చేస్తుంది. అలాగే శ‌రీరంలో ఉండే వ్య‌ర్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ నిత్యం మ‌నం తినే ప‌లు ఆహార ప‌దార్థాల వ‌ల్ల లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. మ‌రి ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌ద్యం మ‌ద్యం అతిగా సేవించ‌డం వ‌ల్ల లివ‌ర్ దెబ్బ తింటుంది. అదేప‌నిగా … Read more

రోజూ 15 నిమిషాల పాటు న‌వ్వితే ఇన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయా..!

ప్ర‌స్తుతం అనేక మంది యాంత్రిక జీవితం గ‌డుపుతున్నారు. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. అయితే ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే నిత్యం క‌నీసం ఒక పావుగంట పాటు అయినా న‌వ్వాల్సి ఉంటుంది. అవును.. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * నిత్యం 15 … Read more

పైనాపిల్ పండ్ల‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో తినండి.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..!

రుచికి పుల్ల‌గా ఉన్నప్ప‌టికీ పైనాపిల్స్‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిలో పోష‌కాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర స‌మ్మేళ‌నాలు, ఎంజైమ్‌లు పుష్క‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల మ‌న ఆరోగ్యం సుర‌క్షితంగా ఉంటుంది. పైనాపిల్స్‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మస్య‌లు న‌యం అవుతాయి. ఒక క‌ప్పు పైనాపిల్ పండ్ల ద్వారా మ‌న‌కు 82 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. వీటిలో ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, మాంగ‌నీస్‌, విట‌మిన్ బి6, కాప‌ర్‌, … Read more

నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఏయే ఆహారాల‌ను తింటే మంచిది ?

చాలా మంది నిత్యం ఉద‌యాన్నే నిద్ర లేవ‌గానే బెడ్ టీ లేదా కాఫీ వంటివి తాగుతుంటారు. అలా తాగ‌నిదే వారికి రోజు మొద‌ల‌వదు. అయితే వాటికి బ‌దులుగా ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి పోష‌ణ‌తోపాటు శ‌క్తి కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. అలాగే నిత్యం మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తిన‌ద‌గిన ఆహారాల్లో బాదంపప్పు కూడా ఒక‌టి. ముందురోజు వీటిని నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే … Read more