Pearl Millets : రోజూ రాత్రి అన్నంకు బదులుగా వీటిని తినండి.. ఎన్నో లాభాలను పొందవచ్చు..!
Pearl Millets : చిరుధాన్యాలలో ఒకటైన సజ్జలను పురాతన కాలం నుండి వాడుతున్నారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల కారణంగా మనలో చాలా మంది చిరుధాన్యాల వైపు చూస్తున్నారు. సజ్జలను రోజూ తీసుకుంటే ఎన్నో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి మంచి ప్రయోజనం కలిగిస్తాయి. సజ్జలలో ఉండే కార్బొహైడ్రేడ్స్ నిదానంగా జీర్ణం అయ్యి రక్తంలో స్థిరమైన చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడతాయి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ చెడు … Read more









