Bajra : సజ్జలను నేరుగా తినలేరా.. ఇలా చేస్తే ఎంతైనా అలవోకగా తినేస్తారు..

Bajra : చిరు ధాన్యాలను తినడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిల్లో సజ్జలు కూడా ముఖ్యమైనవే. మన పూర్వ కాలంలో పెద్దలు వీటినే తినేవారు. అయితే సజ్జలను నేరుగా ఉడకబెట్టి తినలేకపోతుంటారు. కానీ కింద చెప్పిన విధంగా చేస్తే.. ఎవరైనా సరే సజ్జలను తిష్టంగా తింటారు. వీటితో స్వీట్‌ను తయారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు.. పోషకాలు, ఆరోగ్యం రెండూ … Read more

దీన్ని రోజూ తీసుకోండి.. శ‌క్తి బాగా ల‌భించి ఎంత ప‌నైనా చేస్తారు..!

సజ్జలు మిల్లెట్స్‌ జాబితాకు చెందుతాయి. వీటినే చిరు ధాన్యాలు, సిరి ధాన్యాలు అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే ఇవి మనకు అనేక పోషకాలను అందివ్వడంతోపాటు శక్తిని కూడా అందిస్తాయి. ఈ క్రమంలోనే సజ్జలను ఎలా తీసుకోవాలి ? అని అనుకునేవారికి కింద తెలిపిన టిప్‌ ఉపయోగపడుతుంది. సజ్జలను తీసుకోవాలనుకునే వారు వాటితో పిండి చేసుకుని ఆ పిండిని మజ్జిగతో కలిపి దాంతో చక్కని వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. దాన్ని నిత్యం తయారు చేసుకుని తాగితే శక్తి, … Read more