విప‌రీతంగా చెమ‌ట‌లు పోస్తున్నాయా ? అందుకు వేస‌వి కార‌ణం కాక‌పోవ‌చ్చు. మ‌రేమిటో తెలుసా..?

సాధార‌ణంగా మ‌న‌లో చాలా మందికి కొన్ని నిర్దిష్ట‌మైన ప‌రిస్థితుల్లో చెమ‌ట పోస్తుంటుంది. శారీర‌క శ్ర‌మ‌, వ్యాయామం ఎక్కువ‌గా చేసినా లేదంటే.. ఉక్క‌పోత ఉన్న వాతావ‌ర‌ణంలో గాలి త‌గ‌ల‌కుండా ఎక్కువ సేపు ఉన్నా, ఎండ‌లో ఉన్నా చెమ‌ట పోయ‌డం స‌ర్వ సాధార‌ణం. అయితే ఇదే కాకుండా ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నా చెమ‌ట పోస్తుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ప‌లు ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల లేదంటే శ‌రీర జీవ‌క్రియ‌ల వ‌ల్ల కూడా చాలా మందికి చెమ‌ట … Read more

Sweating : శృంగారం చేసే స‌మ‌యంలో వ‌చ్చే చెమ‌ట గురించి.. త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..

Sweating : మ‌నమందరం మ‌ధుర‌మైన సువాస‌న ప్రియులం. చ‌క్క‌టి వాస‌న‌ల‌నే అంద‌రూ కోరుకుంటారు. అలాగే అద్భుత‌మైన సువాస‌న‌లు మ‌న సొంతం కావాల‌ని ఆశ‌ప‌డ‌తాం. అంతేకాకుండా మ‌న చుట్టూ ఉండే వాళ్లు కూడా మ‌ధుర‌మైన సువాస‌న భ‌రితులై ఉండాల‌ని ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మ‌న శ‌రీరం నుండి దుర్గంధం రాకుండా ఉండ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. అందుకు త‌గ్గ‌ట్టుగా ర‌క‌ర‌కాల బాడీ స్ప్రేల‌ను, సెంట్ల‌ను వాడుతూ ఉంటాం. వాటి కోసం ఎంతో ఖ‌ర్చూ కూడా చేస్తూ ఉంటాం. … Read more

విప‌రీత‌మైన చెమ‌ట స‌మ‌స్య ఉందా..? ఈ చిట్కాలు పాటించండి..!

చెమ‌ట అనేది సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తూనే ఉంటుంది. వేడి ప్ర‌దేశాల్లో ఉన్న‌ప్పుడు, వేస‌వి కాలంలో, శ‌రీరంలో వేడిని పెంచే ప‌దార్థాల‌ను తిన్న‌ప్పుడు.. ఇలా అనేక సంద‌ర్భాల్లో చెమ‌ట ప‌డుతుంది. అయితే కొంద‌రికి ఓ వైపు ఫ్యాన్ కింద ఉన్నా, ఏసీ న‌డుస్తున్నా స‌రే.. విప‌రీతంగా చెమ‌ట వ‌స్తుంటుంది. దీంతో ఇబ్బందిగా ఫీల‌వుతుంటారు. అలా చెమ‌ట స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉన్న‌వారు కింద తెలిపిన ప‌లు చిట్కాలను పాటిస్తే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి … Read more