విపరీతమైన చెమట సమస్య ఉందా..? ఈ చిట్కాలు పాటించండి..!
చెమట అనేది సాధారణంగా ప్రతి ఒక్కరికీ వస్తూనే ఉంటుంది. వేడి ప్రదేశాల్లో ఉన్నప్పుడు, వేసవి కాలంలో, శరీరంలో వేడిని పెంచే పదార్థాలను తిన్నప్పుడు.. ఇలా అనేక సందర్భాల్లో చెమట పడుతుంది. అయితే కొందరికి ఓ వైపు ఫ్యాన్ కింద ఉన్నా, ఏసీ నడుస్తున్నా సరే.. విపరీతంగా చెమట వస్తుంటుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అలా చెమట సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారు కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి … Read more









