Over Sweating : చెమట అధికంగా పడుతుందా.. అయితే జాగ్రత్త..!
Over Sweating : మారుతున్న జీవనశైలి, ఆధునిక ఆహారపు అలవాట్లు, పోటీ ప్రపంచంతో ఉరుకలు పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన వంటి అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ అనారోగ్య సమస్యలతో కొన్ని లక్షణాలు బయటపడుతున్నాయి. ఇందులో కొన్ని సాధారణ లక్షణాలే అయినా కొన్ని మాత్రం ప్రమాదకర వ్యాధులకు సంకేతాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడు కూడా మనకు ఎదురయ్యే అన్ని లక్షణాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. శరీరానికి చెమట పట్టడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒంట్లోని వ్యర్థ … Read more









