పైనాపిల్ పండ్లను తరచూ తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..?
సాధారణంగా చాలామందికి అనాసపండు అంటే ఏమిటో తెలియదు. పైనాపిల్ అంటే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ప్రకృతిలో దొరికే ఫలాలలో అనాసపండు చాలా అద్భుతమైన ఫలం. ఇందులో అనేక విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. అనాసపండులో ఉండే విటమిన్ సి, రైబోఫ్లేవిన్, పొటాషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండేటువంటి పొటాషియం రక్తప్రసరణ సక్రమంగా జరిపేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా శరీర భాగాలకు … Read more









