చంద్రుడి మీద అమెరికా నిజంగానే కాలు మోపిందా..? నాసా అబ‌ద్దాలు చెబుతుందా..?

అమెరికా చంద్రుడి మీద కాలు మోపిన వీడియో అంతా ఒక రహస్య ప్రదేశంలో చిత్రీకరణ జరిగిందని చాలా మంది అభిప్రాయం. చంద్రుని మీద నిజంగా అమెరికా 1969లోనే కాలు పెట్టిందా? ఒకవేళ నిజమే అయితే అప్పటి రికార్డులను ఎందుకు బయటి ప్రపంచానికి తెలియనీకుండా కారణాలు చెప్తుంది? చంద్రుడు మీద మనుషులు దిగడం అనేది 1969 లో అందరు సంబరాలు చేసుకున్న సంఘటన. కానీ సమయం గడుస్తున్నా కొద్దీ, మళ్ళీ ఎందుకు ఇన్ని సంవత్సరాలలో వెళ్లలేదని చాలా మంది … Read more

డిస్క‌వ‌రీ చాన‌ల్‌లో జంతువుల‌ వేట దృశ్యాల‌ను తెర‌కెక్కించ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో తెలుసా..?

డిస్కవరీ, నేషనల్ జియోగ్రాఫిక్ వంటి ఛానెల్‌లు అడవిలో నిజమైన జంతువుల వేటను ఎలా చిత్రీకరిస్తాయి? దీని వెనుక ఆసక్తికర విషయం ఏంటి? మీరు టీవీ తెరపై ఓ సింహం చిరుతను తరుముతున్న దృశ్యం చూసినప్పుడు, దాని వేగం, దాని కళ్ళలో నిప్పులు, వేట విజయంతో మాంసాన్ని తినే దృశ్యం చూస్తూ ఒక్కసారిగా మన హృదయం బరువవుతుంది. కానీ మనం మరిచిపోతున్న విషయం ఏంటంటే – ఆ క్షణాన్ని చిత్రీకరించినది మనుషులే! అది వేట కాదు, అది మానవ … Read more

రోడ్డు ప్ర‌మాదంలో భార్య‌ను కోల్పోయిన ఓ భ‌ర్త ఆవేద‌న ఇది..

ఇది… భార్యను కోల్పోయిన ఓ భర్త ఆవేద‌న‌, 14 రోజుల న‌ర‌క‌యాత‌న‌….. ఆ సంఘ‌ట‌న గురించి అత‌డి మాటల్లోనే విందాం. జ‌న‌వ‌రి 7 వ‌తేది సాయంత్రం 6 గంట‌ల ప్రాంతంలో…. నా బైక్ మీద నేను , నా భార్య వెళుతున్నాము, త‌మిళ‌నాడు లోని అన్నాన‌గ‌ర్ ద‌గ్గ‌ర నా భార్య బండి మీదినుండి కింద‌ప‌డి..స్పృహ త‌ప్పిపోయింది. వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్ కు తీసుకెళ్లా, సిటీ స్కాన్ చేసిన డాక్ట‌ర్లు మెద‌డు ఎడ‌మ‌వైపు ఉబ్బుతుంది…. బ‌త‌క‌డం క‌ష్టం అని … Read more

ఆడ‌పిల్ల‌లు ఉన్న త‌ల్లిదండ్రులు త‌ప్ప‌క ఇది చ‌ద‌వాల్సిందే..!

ఒక గర్భిణీ భార్య తన భర్తను మీకు ఏమి కావాలి, ఆడపిల్ల లేదా మగబిడ్డ? అని అడిగింది. భర్త ఇలా అన్నాడు.. ఒక అబ్బాయి పుడితే, నేను అతనికి గణితం నేర్పుతాను. నేను అతన్ని నా పని భాగస్వామిగా చేసుకుంటాను. పూజ ఎలా చేయాలో, వ్యాపారం ఎలా చేయాలో మొదలైనవి నేను నేర్పుతాను. భార్య నవ్వి, ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు? అని అడిగింది. భర్త నవ్వి, ఆడపిల్ల అయితే, ఆ బిడ్డకు నేర్పించడానికి నా దగ్గర … Read more

పూర్వం ఉదయం నిద్ర లేవడానికి ఎటువంటి అలారం వాడేవారు ? ఇది అస్సలు నమ్మలేరు ..!

ఈ కాలంలో పడుకునే ముందు ఉదయం త్వరగా నిద్ర లేవడానికి ఫోన్లలో, లేదా అలారం క్లాక్ లో అలారం పెట్టి మరీ పడుకుంటారు. అలా చాలామంది అలారం మోగుతూనే ఉన్నా కాసేపు ఆగి లేద్దాం అని బద్దకిస్తూ ఉంటారు. కానీ గతంలో ఇలా ప్రత్యేకంగా అలారం గడియారాలు ఉండేవి కావు. కానీ క్రీస్తుపూర్వం కూడా ప్రజలు అలారం క్లాకులని వాడేవారు. కానీ అవి ఈ కాలంలో వాడేంత అధునాతనమైనవి కావు కానీ అప్పట్లో జనాలకు బాగానే పనికి … Read more

ఇలాంటి కష్టం ఎవ‌రికీ రాకూడ‌దు.. రియ‌ల్ లైఫ్ స్టోరీ..

హనీమూన్ మొదటి రోజు .. ఆమె..డ్రింక్ చేస్తుంటే… ఆశ్చర్యం అతని వంతు అయింది… ఆమె త్రాగేసి……నీకు అలవాటు లేకపోవటం.. నా ఖర్మ అంటూ సిగరెట్ ముట్టించింది…..పొగలు వదులుతూ….విలాసంగా.. ఆమె వేష ధారణ అర్ధ నగ్నం గా అతనికి ఇబ్బంది కరంగా ఉన్నది..(ఇంటి స్త్రీ లా లేదు..) మార్చుకొమ్మంటే…. అదే తన ఇష్టం, అలవాటు అన్నది… ప్రక్క రూమ్ వారితో…పబ్ కి వెళ్లి డాన్స్ చేసోద్దాం..అడిగింది ఆమె. .. అతను నాకు నచ్చదు..రాలేను.. అన్నాడు. ఆమె వారితో వెళ్లి … Read more

కాకులు చాలా తెలివైనవి అంటారు.. నిజమేనా?

ఒక్కసారి ఆ వేపచెట్టు వైపు దృష్టి సారించండి… కాకులు గుంపులుగా వచ్చి కావు కావు అని అరుస్తున్నాయ్. మీరు చూసిన సన్నివేశం ఒక సాధారణ ప్రకృతి దృశ్యం కాదు — అది జీవవైవిధ్య చైతన్యం. అందులో ఇంటెలిజెన్స్, సహజ సమాజ రీతులు, ఇంకా తాత్వికత చొప్పించబడ్డాయి. కాకులు తెలివైనవా? – అవును, strongly yes! Crows are among the most intelligent non-human animals. ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా చేసిన పరిశోధనలే చెబుతున్నాయి. ముఖ్యంగా … Read more

దేవుడు ఉన్నాడా.. లేడా.. అన్న ప్ర‌శ్న‌కు ఓ సాధువు చెప్పిన స‌మాధానం ఇదే..!

కాశీ వెళ్లే ఓ రైల్లో తమ ఎదురు ప్రయాణీకుడైన ఓ సన్యాసి భగవద్గీత ని చదువు కోవడం చూశాడో నాస్తికుడు. స్వామీ! నిజంగా దేవుడున్నాడంటారా? కాలక్షేపానికి ప్రశ్నించాడు అతను. సాధువు తల ఎత్తి అతని వంక చూసి,.ఉన్నాడన్నట్లుగా మౌనంగా తల ఊపి మళ్లీ గీతని చదువుకోసాగాడు. దేవుడ్ని చూడాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. దయచేసి ఆయన చిరునామా చెప్తారా? పరిహాసంగా అడిగాడు అతను. అది గుర్తించి, పుస్తకం మూసి ఆ సన్యాసి చెప్పాడు. నీకో కధ … Read more

ఒక ఊర్లో ఒక ధ‌నికున్ని ఆధ్యాత్మిక ప్ర‌వ‌చనాల‌కు ఆహ్వానించారు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఒక ఊర్లో వున్న గుడిలో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు, ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తాడు.. అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట . వచ్చి సాధించేది ఏమి వుంది? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం, పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా గుర్తుందా? అందుకే గుడికి రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట … నాకు పెళ్ళి … Read more

ఎంత‌గానో ప్రేమించే భార్యను పోగొట్టుకున్న త‌రువాత కానీ ఆ భ‌ర్త‌కు అస‌లు విష‌యం తెలిసి రాలేదు..!

భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగురోజులు గడిచిపోయాయి.. తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు.. చివరికి ఆ ఇంట్లో నేను, నా పిల్లలు మిగిలాము… తను నాతోపాటు లేదు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.. ప్రతి విషయానికి ఏమండీ…… అనే పిలుపుకు నేను దూరమయ్యాను.. నన్ను, నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు.. ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు లేవు.. ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా … Read more