భోజ‌రాజుకు క‌లిగిన వింత కోరిక‌.. అందుకు కాళిదాసు ఏమ‌న్నాడో తెలుసా..?

అనగనగా… ఒక సారి భోజరాజుకు వింత కోరిక కలిగింది. నేను మరణించిన తర్వాత కాళిదాసు తన గురించి ఏమి చెప్తాడు? అని. వెంటనే కాళిదాసును పిలిపించి తన కోరిక చెప్పాడు. దానికి కాళిదాసు.. మీ కోరిక పిచ్చిగానూ, అమంగళకరము గానూ ఉంది. నేను తీర్చలేను క్షమించండి అన్నాడు. రాజాజ్ఞను ధిక్కరించిన వారికి దేశ బహిష్కారమే శిక్ష అన్నాడు రాజు అలాగైనా భయపడి చెప్తాడేమో నని. కానీ, కాళిదాసు మాత్రం విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని చెప్పి ధారా … Read more

దేశంలో రైల్వే లైన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే.. కారణాలు ఏంటో తెలుసా?

దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఎక్కడో ఓ చోట రైల్వే లైన్ కనిపిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భారతీయ రైల్వే ఇప్పుడు దేశంలోని ప్రతి ప్రాంతానికి విస్తారించింది. సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వారిలో చాలా మంది రైల్వేలను ఎంచుకుంటారు. తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. కానీ, ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క రైల్వే లైన్ కూడా లేని రాష్ట్రం ఒకటి ఉంది. ఏంటీ? దేశంలో రైల్వే లైన్ … Read more

పెళ్ళైన వారానికే నా జీవితం ఇలా అవుతుందనుకోలేదు !

భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మూడుముళ్ల బంధం ముచ్చటైన కాపురానికి నాంది పలుకుతుందని పెళ్లికి అంతా చాలా విలువ ఇస్తారు. ఇక మహిళలు అయితే పెళ్లయిన తర్వాత కన్నవారిని వదిలి భర్తె సర్వస్వం అంటూ ఏడడుగుల బంధాన్ని జీవితాంతం కాపాడుకోవాలని అనుకుంటారు. అలా ఎన్నో ఊహలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఓ యువతీకి పెళ్లి జరిగిన వారానికే తన జీవితం మొత్తం మారిపోయింది. ఆ యువతీ తల్లిదండ్రులు పాతిక లక్షల కట్నం ఇచ్చి మరీ … Read more

హంస అనే పక్షి నిజంగా ఉందా? ఎవరయినా చూశారా?

హంస ఒక అందమైన పక్షి. Anatidae కుటుంబంలో Cygnus తరగతి చెందిన పక్షులు. ఒక రకంగా బాతులవలె ఉంటాయి. 4, 5 జాతులు ఉత్తర ధృవంలోనూ, ఒక జాతి ఆస్ట్రేలియా – న్యూజిలాండ్ దేశాలలోనూ, మరొక జాతి దక్షిణ అమెరికాలోను ఉన్నాయి. ఆసియా ఖండంలో ఇవి అంతరించిపోయాయి. హంసల్లో చాలా రకాలు ఉన్నాయి. హంసల్లో తెల్ల హంసలు, నల్ల హంసలు ఉంటాయి. వేద కాలంలో హంసలు గ్రీష్మ ఋతువులో మానస సరోవరం సరస్సుకి ఎక్కడినుండో తరలి వచ్చేవి. … Read more

10 ఏళ్ల పాటు యూఎస్‌లో ఉద్యోగం చేసొచ్చిన ఎన్నారై.. భారత్‌లో పరిస్థితులకు షాక్..

అతడు దాదాపు 10 ఏళ్ల పాటు అమెరికాలోని టాప్ టెక్ కంపెనీల్లో పని చేశాడు. కానీ గతేడాది జరిగిన లేఆఫ్స్‌లో అతడు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఆ తరువాత హెచ్-1బీ వీసా గడువు ముగియడం, గ్రీన్ కార్డు అప్లికేషన్‌ను కూడా అతడు పనిచేస్తున్న సంస్థ ఉపసంహరించుకోవడంతో అతడికి అమెరికాను వీడక తప్పలేదు. అయితే, స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు అతడు ఎంతగానో సంతోషించాడు. కానీ ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే అతడి ఆనందం కాస్తా ఆవిరైపోయింది. ఇక్కడి పరిస్థితులకు … Read more

ధ‌నికుడైన తండ్రి పేద‌ల‌ను చూపించేందుకు కొడుకును ప‌ల్లెకు తీసుకెళ్లాడు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

ఒకరోజు, ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకుతో పేద ప్రజలు ఎలా జీవిస్తారో తన కొడుకుకు చూపించాలనే కోరికతో పల్లెటూరికి వెళ్లాడు. వారు చాలా పేద కుటుంబంతో పొలంలో రెండు రోజులు గడిపారు. ఇద్దరూ తమ ప్రయాణం నుండి తిరిగి వచ్చినప్పుడు, తండ్రి తన కొడుకును, యాత్ర ఎలా ఉంది? అని అడిగాడు. ఇది చాలా బాగుంది, నాన్న, కొడుకు సమాధానం చెప్పాడు. పేదవాళ్ళు ఎలా జీవిస్తున్నారో చూశావా? అని తండ్రి అడిగాడు. అవును అన్నాడు కొడుకు. … Read more

భూమి తిరిగేటప్పుడు ఓంకార శబ్దం వస్తుందని నాసా ఎప్పుడైనా చెప్పిందా?

తరగతి గదిలో యాభై మంది విద్యార్థులు ఉన్నారు. టీచర్ లేరని తెగ గోల చేస్తున్నారు. అలాంటి శబ్దం జ్ఞాపకం ఉందా! రోడ్డు మీద వెళుతున్నప్పుడు ట్రాఫిక్ రొదను వింటారా? స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, పక్షుల కిల కిలలు. కర్మాగారాలు, రైలు, విమానం శబ్దాలు. మీరు, నేను మాట్లాడేది. నదులు, సముద్రాలు, హోరున వీచే గాలి. ఈ శబ్దాలు ఇప్పుడు గుర్తుచేసుకోగలుగుతారా! ఇలాంటి శబ్దాలన్నీ కలిపితే భూమి మొత్తం శబ్దం అనుకోవచ్చు. ఈ మొత్తం శబ్దాలన్నీ వాతావరణంలో పైకి … Read more

బల్లి తోక కట్ అయినా పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?

ఈ విశ్వ‌మంతా ఓ అద్భుత‌మైన, విచిత్ర‌మైన సృష్టి. అందులో ఎన్నో వింతలు, విశేషాలు మ‌న‌కు తెలిసిన‌వి, తెలియ‌నివి ఉన్నాయి. ఈ క్ర‌మంలో సృష్టిలో ఉన్న ఒక్కో ర‌హస్యాన్ని మ‌నం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఇంకా మ‌న‌కు తెలియ‌నివి చాలానే ఉన్నాయి. అయితే జంతుజాలం విష‌యానికి వ‌స్తే అందులోనూ మ‌న‌కు లెక్క‌కు మించిన విచిత్రాలు ఎల్ల‌ప్పుడూ దర్శ‌న‌మిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒక‌టి బ‌ల్లి. అవును, బ‌ల్లే. ఇంత‌కీ అందులో ఏం విష‌యం ఉందీ అంటారా..? అదే … Read more

నేనొక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని.. నా జీతంతో నేను హ్యాప్పీగానే ఉంటున్నా..

నేనొక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ని, నాకు మంచిగానే జీతం వస్తుంది. నా జీతంతో నేను సంతృప్తిగా వున్నా. అలానే నేను ఓ బ్లాగ్ ని మైన్టైన్ చేస్తున్నా.. ఆ బ్లాగ్ మీద చాలా టైమ్ స్పెండ్ చేస్తున్నా, అదే టైమ్ నా వర్క్ కి సంబందించి పెడితే నాకు వచ్చే జీతం కంటే 50% ఎక్స్‌ట్రా వస్తుంది. కానీ ఆ టైమ్ ని ఈ బ్లాగ్ రన్ చెయ్యడానికి పెడుతున్నా.. ఈ బ్లాగ్ నుండి నెలకి నాకు … Read more

ఆమెకు క‌ళ్లు క‌నిపించ‌వు.. కానీ ఆమె చెప్పిన జోస్యాలు అన్నీ ఇప్ప‌టి వ‌ర‌కు నిజ‌మే అయ్యాయి..!

బల్గేరియాలో పుట్టిన ఓ సాధారణ మహిళ – కానీ ఆమె పేరు వినగానే ప్రపంచంలోని ప్రజలు ఆశ్చర్యపోతారు, కొందరు భయపడతారు కూడా! ఆమె పేరే బాబా వంగా. ఆమె చెప్పిన అనేక జోస్యాలు నిజమవడం వల్ల, ఆమెను బాల్కన్ నోస్ట్రడామస్ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆమె చెబుతుండేవారు , ఏదో ఒక ఆధ్యాత్మిక శక్తి నాలో ప్రవేశించి, నా శరీరాన్ని ఆశ్రయించింది. అప్పటి నుంచి నేను చూడలేను కానీ, లోతుగా అనుభవించగలిగాను. ఆమె కళ్ళు కనిపించనప్పటికీ, … Read more