ఈ జ‌న‌రేష‌న్ పిల్ల‌లు అంతా ఇంతేనా..? అందినా, అంద‌క‌పోయినా జుట్టే ప‌ట్టుకుంటారా..?

సోషల్ మీడియా లో చకకర్లు కొడుతున్న ఒక చెత్త వార్త, ప్రముఖ గాయనీ గాయకులు, ఎన్నో ఏళ్ల నుండి ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేకుండా నడుస్తున్న కార్యక్రమం, ఆస్కార్ సాదించిన పాటల రచయిత, సంగీత దర్శకుడు, అందరి పరువు తీసేసిన ఒక పిల్ల కాకి. ఈ మాట అనడానికి నేను ఏమాత్రం సందేహించను. ఎందుకంటే ఇలాంటి పిల్ల కాకులు ప్రతీదీ రోడ్డుకి ఈడిస్తే గొప్ప అనుకుంటారు. ముఖ్యంగా వీరిని జెన్ జీ అనే పేరుతో పిలుస్తున్నారు, … Read more

క్యాబ్ డ్రైవర్ చేతిలో అత్యాచారానికి గురైన ఓ అమ్మాయి రాసిన లేఖ.. చ‌దివితే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి..

ఎప్పటిలాగే ఆఫీస్ కు వెళ్లి తిరిగివస్తున్నాను…. చేసేది సాఫ్ట్ వేర్ జాబ్ కాబట్టి…డ్యూటీ ముగిసేవరకు టైమ్ రాత్రి 10 దాటింది. అటుగా వెళ్తున్న క్యాబ్ ను ఆపి, ఎక్కాను…చినుకులు పడి ఉండడంతో… కార్ చాలా స్లోగా వెళుతుంది…. మేడమ్ వెథర్ చాలా కూల్ గా ఉంది ఓ కాఫీ తాగుతా? పక్కనే ఫేమస్ టీ స్టాల్ ఉంది అక్కడ ఆగుతా అన్నాడు డ్రైవర్. ఓకే అన్నాను నేను. కార్ రూట్ మారి, చిమ్మచీకటిగా ఉన్న ప్రదేశంలో ఆగింది.! … Read more

అత్త‌కు రోజూ కాస్త విషం పెట్టి నెమ్మ‌దిగా చంపాల‌నుకున్న కోడ‌లు.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

రాధ‌కు కొత్త‌గా పెళ్ళైంది… కొన్ని రోజుల కాపురం తర్వాత అత్త మీద కోపం పెరిగిపోయింది రాధ‌కు. ! ప్ర‌తి ప‌ని త‌న‌కే చెబుతుంద‌నీ, త‌న భ‌ర్త‌కు త‌న‌కు మ‌ద్య చిచ్చు పెడుతుంద‌నీ, త‌న‌ను తక్కువ చేసి చూస్తుంద‌నీ..ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాలతో అత్తను చూస్తేనే చంపేయాల‌న్నంత కోపాన్ని పెంచుకుంది కొత్త పెళ్ళికూతురు. ఓసారి అత్తాకోడ‌ళ్ళ మ‌ద్య పెద్ద గొడ‌వైంది…త‌న భ‌ర్త‌ కూడా అత్త‌కే స‌పోర్ట్ చేయ‌డంతో…పుట్టింటికి వ‌చ్చింది రాధ.! ఇంటొకిచ్చిన రాధ తండ్రితో…నాన్న మా అత్త‌ను చంపాలి దానికోసం … Read more

విమానంలో బాత్‌రూములను ఆకాశంలోనే శుభ్రపరిచి, ఖాళీచేస్తారా? ఆ వ్యర్థాలు ఏమవుతాయి?

ఆకాశంలో శుభ్రపరిచి ఖాళీచేసే విధానం ఎక్కడా లేదు. పైగా వ్యర్దాలు పొరపాటున లీక్ అయితే ఆ విమాన సంస్థకు జరిమానా తప్పదు. కానీ అటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఎటువంటి లీకులు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. కాబట్టి భయపడాల్సిన పనిలేదు. మనం సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే బాత్రూమ్/టాయిలెట్ లకు భిన్నంగా విఆనంలోని బాత్రూములు ఉంటాయి. వీటిలోని టాయిలెట్స్ లో వాక్యూమ్ సిస్టం ని ఉపయోగిస్తారు. ఈ వాక్యూమ్ సిస్టం టాయిలెట్ లోని వ్యర్థలను … Read more

తినేందుకు తిండి లేక మంచాన ప‌డ్డ త‌ల్లికోసం ఓ బాలుడు చేసిన ప‌ని.. చ‌దివితే క‌న్నీళ్లు వ‌స్తాయి..

ఒక పిల్లాడు ఒక ఇంటి బెల్ కొట్టాడు. యజమానురాలు బయటకు వచ్చి ఏమిటిది? అని అడిగింది. చిన్నారి: ఆంటీ, నేను మీ తోటను శుభ్రం చేయాలా? ఇల్లాలు: లేదు. చిన్నారి – చేతులు జోడించి.. ప్లీజ్ ఆంటీ, నేను దానిని సరిగ్గా శుభ్రం చేస్తాను. ఇల్లాలు – సరే, ఎంత తీసుకుంటావు. చిన్నారి: డబ్బు వద్దు ఆంటీ, దయచేసి నాకు భోజనం ఇవ్వండి. ఇల్లాలు- సరే.. (పిల్లాడు ఆకలితో ఉన్నట్లు కనిపిస్తోంది, ముందు అతనికి కొంత ఆహారం … Read more

ప్రపంచంలోని అందరూ కూడబలుక్కుని ఒక్కసారిగా పైకెగిరి దూకితే భూమి తన కక్ష్య నుండి తప్పుకుంటుందా?

ఈ భూమ్మీద వున్నది దాదాపు 750 కోట్ల జనాభా. సగటున ఒక్కొక్కరూ నిలబడటానికి 2.5 చదరపు అడుగులు వేసుకుంటే, 16–17కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం గల భూమి చాలు. ఇది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర వైశాల్యంలో సరిపోతుంది. అంటే వెరసి భూమిపై వున్న జనాభా అంతా కలసి నిలుచుంటే ఇంతుంటారు. ఇది జవాబు కాదు. ఇది చెప్పటానికి ఒక కారణం వుంది. ఇంత మంది కలసి ఒకే సారి జంప్ చేయటం ఇక్కడ సవాలు కదా… ఇక్కడ … Read more

ప్రేమించ‌డం తప్పు కాదు, స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.!

ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది. దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు. ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం. కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు. మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. నా చిన్ననాటి స్నేహితుడతను, … Read more

ఓ పెద్దాయన స్వగతం.. త‌న గురించి తాను ఇలా చెబుతున్నాడు..

నాకు 89 ఏళ్లు నిండాయి . ఇవాళ నా పుట్టిన రోజు. నేను ఒక రిటైర్మెంట్ హోంలో ఒంటరిగా నా ముందు ఒక ప్లేట్ భోజనం తో కూర్చున్నాను. దాన్ని ఎవరు తయారు చేశారో నాకు తెలియదు మరియు నా పుట్టినరోజును ఎవరైనా గుర్తుంచుకుంటారో లేదో నాకు తెలియదు. నాకు ముగ్గురు పిల్లలు. నేను వారిని చాలా కాలంగా చూడలేదు. నా మంచి కోసమే అని చెప్పి వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, కానీ రోజులు గడిచే … Read more

అర‌టి పండ్ల‌ను కొన‌బోయిన విద్యుత్ అధికారి.. వ్యాపారి చెప్పిన ధ‌ర‌ల‌ను విని షాక్‌..

ర‌మేష్‌ రాష్ట్ర విద్యుత్ బోర్డు కార్యాలయం వెలుపల అరటిపండ్లు అమ్ముతున్నాడు. విద్యుత్ శాఖలోని ఒక సీనియర్ అధికారి ఇలా అడిగాడు: మీరు అరటిపండ్లు ఎలా ఇస్తారు? ర‌మేష్ ఇలా అన్నాడు. మీరు అరటిపండ్లు ఎందుకు కొంటున్నారు సార్? నాకు అర్థం కాలేద‌ని అధికారి అన్నాడు. అప్పుడు ర‌మేష్‌.. అంటే సార్.. మీరు దానిని ఆలయ ప్రసాదం కోసం కొంటుంటే డజనుకు రూ.10. మీరు దానిని వృద్ధాశ్రమానికి ఇవ్వాలనుకుంటే, డజనుకు రూ. 15. మీరు దానిని పిల్లల టిఫిన్‌లో … Read more

రైల్లో చైన్ లాగాడు.. ఎందుకు అని అడిగితే కారణం చెప్పాడు.. అందరూ షాకయ్యారు!

రైలు ఎక్కిన తర్వాత మనందరికీ ఒక ఫీలింగ్ ఉంటుంది.. ఆ చైన్ లాగితే ఎలా ఉంటుంది అని. చైన్ లాగితే రైలు ఆగుతుంది అని మనకు తెలుసు. కానీ మనం లాగం ఎందుకంటే, ఉత్తినే లాగితే ఫైన్ వేస్తారు కదా. కచ్చితమైన కారణం ఉంటే లాగొచ్చు. మరి ఆ కుర్రాడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఢిల్లీ-ఆగ్రా రూట్‌లో మధుర జంక్షన్ రైల్వేస్టేషన్ దగ్గర జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. రైలు మధుర జంక్షన్ నుంచి బయలుదేరింది. … Read more