యూట్యూబ్ చాన‌ల్స్‌లో వంట‌లు చేసేది ఇలాగా..?

నాకు తెలిసిన ఒకత‌ను వంటలకు సంబంధించింది యూట్యూబ్ ఛానల్‌ పెట్టాడు. చూద్దురు రండి అంటే వెళ్ళాను. ఊరికే రుచి చూడడానికి వెళ్లాను.(తేరగా తినడానికి కాదు ). అక్కడికి వెళ్లాక చూస్తే అత‌ను కెమెరా….లైట్ లు పెట్టి…..గంట టైం పట్టింది. తీరా వంట మొదలు పెట్టిన తరువాత మధ్య‌లో ఎరుపు, న‌లుపు పెయింట్ లాంటి వాసన వచ్చే దాన్ని స్ప్రే చేశాడు. తర్వాత దాని మీద మైనం లాంటిది పోశాడు. ఎందుకు రా అంటే…అది తినడానికి కాదు చక్కగా … Read more

వందే భారత్ రైలులో ప్ర‌యాణం ఎలా ఉంటుంది.. స్వీయ అనుభ‌వం..

రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు జర్నీ బాగానే ఉంది. ఎనిమిది గంటలకు ఎక్కగానే ఏదో జ్యూస్ ప్యాకెట్, తర్వాత రెండు వడ, ఉప్మా, స్వీట్ సేమియా, కొబ్బరి చట్నీ, సాంబార్ తో (సాంబార్ రుచి లేదు), 11.30-12 సమయంలో భోజనం, రెండు రొటీ, పన్నీర్ కర్రీ, ఆకు కూర పప్పు, పెరుగు, ఊరగాయ, ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఆటోమేటిక్ డోర్ కనుక బయటవి కొనడం సాధ్యం కాదు, కేటరింగ్ తో కలిపి టికెట్ తీసుకుంటే మంచిది, సీటింగ్ … Read more

గుర్తు తెలియని వ్యక్తితో భార్య చాటింగ్.. భర్త తిట్టినందుకు ఆమె చేసిన పిచ్చి పని ఏంటంటే ?

ఈ రోజుల్లో టీనేజ్ లో ఆకర్షణలు, ప్రేమలు సర్వసాధారణమైపోయాయి. జీవితంలో ఎవరిని ప్రేమించని, ఇష్టపడని జీవిత భాగస్వామి కావాలని కోరుకుంటే అది మాత్రం అత్యాశే. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో తనికెళ్ల భరణిది ఓ డైలాగ్ ఉంటుంది. ఈ రోజుల్లో కేబుల్ కనెక్షన్ లేని ఇల్లు, ఎఫైర్ లేని అమ్మాయిలు దొరకడం కష్టం రా అని. పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారాలు ఉండడం సహజమే అయినప్పటికీ.. పెళ్లి అయిన తర్వాత గతాన్ని విడిచిపెట్టి భర్తతో ఎంత నిజాయితీగా, … Read more

విమానంలో మ‌ద్యం సేవించ‌మ‌ని అడిగిన ఎయిర్ హోస్టెస్‌కు దిమ్మ తిరిగే స‌మాధానం ఇచ్చిన ప్ర‌యాణికుడు

ఖరీదైన బిజినెస్ క్లాస్ లో కూర్చున్న ఒక యువకుడికి ఎయిర్ హోస్టెస్ విస్కీ తీసుకు వెళ్లి ఇచ్చింది. వద్దన్నాడు. వైన్ తీసుకుంటారా అని అడిగింది. వద్దన్నాడు. అతడు చాలా పెద్ద పారిశ్రామికవేత్త అని ఆమెకు తెలుసు. అలాంటి కష్టమర్ని ఇంప్రెస్ చేద్దామని మరింత ఖరీదైన విస్కీ తీసుకొని వచ్చింది. నేను తాగను. వద్దు అన్నాడు సుతారంగా తిరస్కరిస్తూ. ఎప్పుడూ తాగరా? ఎందుకు? అని అడిగింది. ఈ గ్లాస్ తీసుకెళ్లి మీ పైలెట్ కి ఇవ్వు. ఆయన తాగితే … Read more

అత‌ను కాలంలో ప్ర‌యాణించి వ‌చ్చాడ‌ట‌… 5000వ సంవ‌త్స‌రంలో ప్రపంచం ఇలా ఉంటుంది అంట..

కాలంలో ప్ర‌యాణించ‌డం అనే విష‌యాన్ని ఇప్ప‌టికి మ‌నం అనేక సార్లు తెలుసుకున్నాం. దీనిపై అనేక మంది పుస్త‌కాలు రాశారు. ప‌లు సినిమాలు కూడా ఇదే కాన్సెప్ట్‌తో వ‌చ్చాయి. అయితే నిజానికి ఇది సాధ్య‌మ‌వుతుందా ? భూత‌, భ‌విష్య‌త్ కాలాల్లో ప్ర‌యాణించ‌డం సాధ్య‌మేనా ? అందుకు వీలుందా ? అంటే.. అవుననే అంటున్నాడు అత‌ను. అత‌ను 5వేల సంవ‌త్స‌రానికి కాలంలో ప్ర‌యాణించి మ‌ళ్లీ తిరిగి ఈ సంవ‌త్స‌రానికి వ‌చ్చాడ‌ట‌. అంతేకాదు, ఆ సంవ‌త్స‌రంలో తీసిందంటూ ఓ ఫోటోను కూడా … Read more

దోపిడీ దొంగ‌ల నుంచి తెలివిగా త‌ప్పించుకున్న ప‌శువుల వ్యాపారి..

సీతారామాపురం అనే గ్రామంలో సత్యం అనే పశువుల వ్యాపారి నివసించే వాడు. ఊరిలో సత్యమంటే అందరికీ నమ్మకం. పశువుల‌ గురించి సత్యంకు మంచి అవగాహన ఉంది. ఊరిలో ఎవరు పశువులు కొనాలన్నా, అమ్మాలన్నా సత్యంను ఆశ్రయించేవారు. ప్రతిఫలంగా అతనికి కొంత ధనం ఇచ్చేవారు. ఒకసారి ఆ ఊర్లో మోతుబ‌రి రైతు ధర్మయ్య కూతురికి పెళ్లి నిశ్చయం అయ్యింది. సమయానికి డబ్బులు అందక పోవడంతో ధర్మయ్య తన దగ్గరున్న పాడి గేదెలను అమ్మాలనుకున్నాడు. సత్యాన్ని సాయం కోరాడు. ఆ … Read more

రెస్టారెంట్‌కు వ‌చ్చిన ధ‌నికుడి క‌ళ్లు తెరిపించిన బేర‌ర్‌.. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

ఆ ఏరియాలో మంచి పేరున్న రెస్టారెంట్ అది. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ వుంటుంది. వారాంతాలలో అయితే చాలా రద్దీగా వుంటుంది. డబ్బున్న శ్రీమంతులు పెద్దపెద్ద కార్లలో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి రకరకాల రుచులను ఆస్వాదించి వెళ్తుంటారు. అలాంటి వారిలో ఒక శ్రీమంతుడు ప్రతివారం తన కుటుంబంతో అక్కడికి వస్తుంటాడు. అతను వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తంలో బేరర్ టిప్ ఇస్తుంటాడు. అందుకే అతనికి సర్వ్ చేసే అవకాశంకోసం బేరర్ లు ఎదురుచూస్తుంటారు. అలాట్‌మెంట్ సిస్టం వుండటం … Read more

ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌ల పేర్లు ఎందుకు మార్చారు? హైదరాబాద్ నిజాంకు ఈ పేర్లతో సంబంధం ఏమిటి?

ఔరంగాబాద్, ఉస్మానాబాద్—ఈ రెండు నగరాల పేర్లు మహారాష్ట్ర రాజకీయాల్లో గొప్ప చర్చకు కేంద్రబిందువయ్యాయి. పేర్లు కేవలం గుర్తింపు మాత్రమే కాదు, వాటి వెనుక ఐతిహాసిక, రాజకీయ, మతపరమైన ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ కథనం మన దేశంలో ఐతిహాసిక వారసత్వం, రాజకీయం, మతపరమైన భావోద్వేగాలు ఎలా మిళితమైనాయో అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఔరంగాబాద్ – సమాధి మీద నగరం. ఔరంగాబాద్ పేరు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నుంచి వచ్చింది. నిజానికి, ఈ నగరానికి అసలు పేరు ఖడ్కి. … Read more

ప్యాబ్లో ఎస్కోబార్ ఎవరు ? ఇతని చరిత్ర ఏమిటి ?

పాబ్లో ఎస్కోబార్: ఒక చీకటి సామ్రాజ్యం – ఒక లెజెండరీ గాథ. పాతికేళ్లలోనే బిలియనీరైన వ్యాపారి, కొలంబియాలో రాబిన్ హుడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న గ్యాంగ్‌స్ట‌ర్, డబ్బుతో ప్రపంచాన్ని ఊచకోత కోయగల కోకైన్ కింగ్… ప్యాబ్లో ఎస్కోబార్ కథ అద్భుతమైన రైజ్ & ఫాల్ స్టోరీ! 1949ల్లో మెడెల్లిన్ స్లమ్స్ లో పుట్టిన ప్యాబ్లో, చిన్న చిన్న చోరీలతో మొదలై, మాఫియా ముఠాలతో కలసి డ్రగ్ ట్రేడ్ లో అడుగుపెట్టాడు. ప్లాటా ఓ ప్లోమో (బంగారం లేదా గుండు) … Read more

సంతాపానికి సూచ‌కంగా 2 నిమిషాలు మౌనం ఎందుకు పాటిస్తారు..? ఈ కాన్సెప్ట్ కి కారణం ఏమిటి?

ఎవరైనా ప్రముఖులు అమరులైనప్పుడు సాధారణంగా వారికి సంతాప సూచకంగా 2 నిమిషాల మౌనం పాటించడం చూస్తూనే ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. గాంధీ వంటి స్వతంత్ర సమరయోధులు, ఇతర ప్రముఖుల జయంతులు, వర్ధంతులకు మౌనం పాటిస్తూ ఉంటారు. అయితే ఈ మౌనం పాటించడానికి కారణం ఏమిటి? అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కాన్సెప్ట్ ఎవరిది అనే విషయాలు తెలుసుకుందాం. సుమారు 300 ఏళ్ల … Read more