జీన్స్ ప్యాంట్ల పై ఉండే చిన్న పాకెట్స్ ఎందుకు ఉంటాయంటే ?

మనం మార్కెట్లో అనేక రకాల దుస్తులను చూస్తూ ఉంటాము. మనం ధరించేందుకు అనేక రకాల దుస్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో జీన్స్ ప్యాంట్లు ఒకటి. ఈ రోజుల్లో ఆడ, మగ తేడా లేకుండా అందరూ ధరిస్తున్నది జీన్స్ ప్యాంట్. ఎంతో స్టైలిష్ గా, ట్రెండీగా కనిపించాలంటే జీన్స్ ధరించాల్సిందే. గత కొన్ని దశాబ్దాలుగా జీన్స్ పాంట్లు ప్యాషన్ కు కేంద్రంగా మారాయి. యువతలో జీన్స్ ప్యాంట్లకు ఆదరణ విపరీతంగా పెరిగింది. ఈ జీన్స్ పాంట్స్ లో మనం … Read more

చైనా నిర్మించిన భారీ డ్యామ్.. భూమి చక్రం మారిపోయింది.. నాసా అధ్యయనం వెల్లడించిన షాకింగ్ సమాచారం..

భూమిపై మనం చేసే చర్యలు భూమి స్వభావాన్నే మార్చేస్తున్నాయి. కేవలం చైనా చేసిన ఏదో కారణంగా భూమి భ్రమణం దెబ్బతినడంతో పాటు రోజు నిడివి పెరిగింది. ఇలా ఎందుకు జరిగిందంటే.. దీని వల్ల కలిగే ప్రభావాల గురించి అమెరికాకు చెందిన నాసా వివరించింది. దీనిని మనం నిశితంగా పరిశీలిద్దాం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా మనల్ని ఆశ్చర్యపరిచేలా అనేక నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. త్రీ గోర్జెస్ డ్యామ్ చైనా ఇప్పటివరకు నిర్మించిన … Read more

మహిళల దుస్తులలో బటన్లు ఎడమవైపు, మగవారికి కుడివైపు ఎందుకు ఉంటాయో తెలుసా ?

మగవారు మరియు స్త్రీలు షర్ట్స్ వేసుకోవడం చాలా కామన్. మగవారితో పోటీపడి మరి ఈ మధ్యకాలంలో స్త్రీలు షర్ట్స్ ధరిస్తున్నారు. చాలా కాలంగా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరు ధరించే దుస్తులలో చొక్కా ఒకభాగం. ఇద్దరి షర్టులు కూడా ఒకేలా ఉంటాయి. కానీ ఇప్పటికీ చిన్న వ్యత్యాసం అబ్బాయిలు, అమ్మాయిల షర్టుల మద్య వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. అది బటన్ వైపు ఉంటుంది. వాస్తవానికి, అబ్బాయిల చొక్కాలకు కుడివైపున బటన్లు ఉంటాయి. కానీ అమ్మాయిలు షర్టులు ఎడమవైపున ఉంటాయి. ఇప్పుడు … Read more

అమ్మ గొప్ప‌త‌నాన్ని అద్భుతంగా వివ‌రించే క‌థ‌.. క‌ళ్ల‌కు ఆనంద భాష్పాలు వ‌స్తాయి..

దుకాణం మధ్య లో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టి ని ఆకర్షించింది, కుతూహలం తో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూసాను, దానిమీద అయ్యా! నా తల్లికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమెకు సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది, కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బు ను ఈ గళ్ళా పెట్టె లో వేయగలరు అని ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఈకాలం లో … Read more

విమానంలో మనం విడిచిపెట్టే వ్యర్థాలు ఎక్కడికి వెళ్తాయో తెలుసుకోండి..!

మనిషై పుట్టాక జీవితంలో ప్రతి ఒక్కరూ నిత్యం, ఆ మాటకొస్తే నిత్యం కాకపోయినా రెండు, మూడు రోజులకు ఒకసారి అయినా ఆ ప్రదేశానికి వెళ్లాల్సిందే. అదేనండీ, మరుగుదొడ్డి! అవును, మరుగుదొడ్డే కదా అని ఆశ్చర్యపోకండి. మన ప్రకృతి కార్యాన్ని నెరవేర్చుకునేందుకు, మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు అది ఉపయోగపడుతుంది. అదేనండీ, మన శరీరంలోని వ్యర్థాలను అక్కడ బయటికి విడిచి పెడతాం కదా, అందుకే అది మనకు ఆరోగ్యాన్నిస్తుందని అంటున్నాం. అంతే కదా! ఇక విషయంలోకి వద్దాం. భూమిపై … Read more

హైదరాబాద్‌లో అత్యంత రుచికరమైన, ఉత్తమమైన ఉస్మానియా బిస్కెట్లు ఎక్కడ దొరుకుతాయి?

మీకు నిజంగా నోట్లో వేసుకో గానే ఇట్టే కరిగి పోయే కరకర లాడే ఉస్మానియా బిస్కెట్‌లు కావాలంటే నేను వాడుకగా తెచ్చుకునే ఒక మూడు బేకరీల పేర్లు చెబుతాను. ఉస్మానియా బిస్కెట్‌ ల ప్రత్యేకత ఏమిటంటే తయారీ కంటే డిమాండ్‌ ఎక్కువ కావటం వల్ల ఎప్పుడు తాజాగా దొరుకుతాయి. ఒకటి నిమ్రా బేకరీ. ఇది మన చార్మినార్‌ కు ప్రక్కనే లేదా ఎదురుగానే ఉంటుంది. ఎప్పుడు జన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది, ప్రతి దేశపు యూట్యూబర్‌లు హైద‌రాబాద్‍ … Read more

రైతు జేబులో ఉన్న రాయి, నాణెం.. ఆలోచింప‌జేసే క‌థ‌..

ఒక రైతు నడుస్తూ పట్నం వెళుతున్నాడు. అతని జేబులో ఒక రాయి, ఒక అయిదు రూపాయల నాణెం ఉన్నాయి. నాణెం కొత్తది. తళతళమని మెరిసి పోతోంది. అది నల్లగా గరుకుగా ఉన్న రాయిని చూసి చిరాకు పడింది. పైగా రైతు అడుగుల కుదుపుకి రాయి వచ్చి నాణేనికి తగులుతోంది. అయిదు రూపాయల బిళ్ల ఎగతాళిగా రాయితో ఇలా అంది. నన్ను తాకకు, దూరంగా, మర్యాదగా ఉండు. నేను నీలా విలువ లేని రాయిని కాను. నన్ను డబ్బు … Read more

పార్లే-జీ లో జి అంటే ఏమిటి..? ప్యాకెట్ మీద ఉన్న చిన్నారి ఎవరు? క్లారిటీ ఇచ్చిన కంపెనీ..!!

చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చాలా ఇష్టంగా బిస్కెట్స్ తింటుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. పిల్లలు మారం చేసినప్పుడు వాళ్లకి బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంటారు. అయితే బిస్కెట్లలో చాలా బ్రాండ్స్ ఉన్నాయి. వీటిలో మీరు పార్లే-జీ బిస్కెట్స్ ని ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు. ఈ బిస్కెట్ ఎన్నో ఏళ్ల నుంచి ఫేమస్ గా ఉంది. పార్లేజీ బిస్కెట్ అంటే అదొక పేదవాళ్ళ బిస్కెట్. తక్కువ ధరకే ఆ … Read more

ప్రేమకోసమై వలలో పడనే పాపం మధు…..బాల..?

ఇండియన్ ఫారిన్ సర్వీస్ సీనియర్ అధికారి మాధురీ గుప్తా వయస్సు 52 సంవత్సరాలు మరియు అవివాహితురాలు. ఈవిడ గారు ఈజిప్ట్, మలేషియా, జింబాబ్వే, ఇరాక్, లిబియాతో సహా అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఉర్దూ భాషపై ఆమెకు ఉన్న మంచి పట్టు కారణంగా, ఆమెను పాకిస్తాన్‌కు పంపారు, అక్కడ ఆమెకు మీడియా ఛార్జ్ కూడా ఇవ్వబడింది. ఒక పార్టీలో మాధురీ గుప్తాకి, జంషెడ్ అలియాస్ జిమ్మీ అనే 30 ఏళ్ల యువకుడు కలిశాడు. ఆ యువకుడు … Read more

విమానంలో ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లో పెట్టకుండా ఉంటే ఏమి జరుగుతుంది ?

మీరు దిగేసరికి మీ ఫోను బేటరీ అయిపోతుంది, అంతకన్నా ఈ రోజుల్లో ఇంకేం కాదు. ఏదైనా స్పీకర్ పక్కన ఉండగా సెల్ఫోన్లు మోగితే, గీ..గీ..గీ… అని ఒక ధ్వని రావటం విన్నారా. విమానంలో సెల్ఫోన్లు వాడినప్పుడు కూడా విమాన సిబ్బంది వారి రేడియో ప్రసారణలో ఇలాంటి అంతరాయం పొందే అవకాశం ఉంది, ముఖ్యంగా GSMవి. అయితే ఇలా జరగటం చాలా అరుదు. ఫోన్ సిగ్నల్ అలాంటి అంతరాయం కలిగించటానికి, విమాన సిబ్బంది రేడియో ట్రాన్స్మిటర్లకి మీ ఫోన్ … Read more