రెస్టారెంట్‌కు వచ్చిన ధనికుడి కళ్లు తెరిపించిన బేరర్.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఆ ఏరియాలో మంచి పేరున్న రెస్టారెంట్ అది. ఎప్పుడూ కస్టమర్లతో కళకళలాడుతూ వుంటుంది. వారాంతాలలో అయితే చాలా రద్దీగా వుంటుంది. డబ్బున్న శ్రీమంతులు పెద్దపెద్ద కార్లలో కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి రకరకాల రుచులను ఆస్వాదించి వెళ్తుంటారు. అలాంటి వారిలో ఒక శ్రీమంతుడు ప్రతివారం తన కుటుంబంతో అక్కడికి వస్తుంటాడు. అతను వచ్చిన ప్రతిసారీ పెద్ద మొత్తంలో బేరర్ టిప్ ఇస్తుంటాడు. అందుకే అతనికి సర్వ్ చేసే అవకాశంకోసం బేరర్ లు ఎదురుచూస్తుంటారు. అలాట్మెంట్ సిస్టం వుండటం … Read more









