అతను కాలంలో ప్రయాణించి వచ్చాడట… 5000వ సంవత్సరంలో ప్రపంచం ఇలా ఉంటుంది అంట..
కాలంలో ప్రయాణించడం అనే విషయాన్ని ఇప్పటికి మనం అనేక సార్లు తెలుసుకున్నాం. దీనిపై అనేక మంది పుస్తకాలు రాశారు. పలు సినిమాలు కూడా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చాయి. అయితే నిజానికి ఇది సాధ్యమవుతుందా ? భూత, భవిష్యత్ కాలాల్లో ప్రయాణించడం సాధ్యమేనా ? అందుకు వీలుందా ? అంటే.. అవుననే అంటున్నాడు అతను. అతను 5వేల సంవత్సరానికి కాలంలో ప్రయాణించి మళ్లీ తిరిగి ఈ సంవత్సరానికి వచ్చాడట. అంతేకాదు, ఆ సంవత్సరంలో తీసిందంటూ ఓ ఫోటోను కూడా … Read more









