దోపిడీ దొంగల నుంచి తెలివిగా తప్పించుకున్న పశువుల వ్యాపారి..
సీతారామాపురం అనే గ్రామంలో సత్యం అనే పశువుల వ్యాపారి నివసించే వాడు. ఊరిలో సత్యమంటే అందరికీ నమ్మకం. పశువుల గురించి సత్యంకు మంచి అవగాహన ఉంది. ఊరిలో ఎవరు పశువులు కొనాలన్నా, అమ్మాలన్నా సత్యంను ఆశ్రయించేవారు. ప్రతిఫలంగా అతనికి కొంత ధనం ఇచ్చేవారు. ఒకసారి ఆ ఊర్లో మోతుబరి రైతు ధర్మయ్య కూతురికి పెళ్లి నిశ్చయం అయ్యింది. సమయానికి డబ్బులు అందక పోవడంతో ధర్మయ్య తన దగ్గరున్న పాడి గేదెలను అమ్మాలనుకున్నాడు. సత్యాన్ని సాయం కోరాడు. ఆ … Read more









