జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యమేనా? చివరికి మనం ఏం తీసుకెళ్తాము?

ఒక రోజు ఓ యాత్రికుడు — ఉద్యోగాలు, భారం, బంధనాల మధ్య జీవన సంక్లిష్టతలకు అలసిపోయి జీవితానికి అసలైన అర్థం ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ హిమాలయాల దాకా ప్రయాణించాడు. ఆయన ఆశ— అక్కడే ఓ మహానుభావుడి దగ్గర సత్యం దొరుకుతుందని. గుహలో ప్రవేశించినప్పుడు — అక్కడి శూన్యత ఆశ్చర్యం కలిగించింది. గదిలో ఏమీలేదు — కుర్చీ లేదు, మంచం లేదు, నలుగురూ కూర్చునే సోఫా లేదు. ఇక్కడ సంభాషణ అనేది మాటలతో కాకుండా శబ్ద … Read more

పెట్రోల్, వాటర్, పాల ట్యాంక్లు మాత్రమే ఎందుకు ఇలాంటి ఆకారం లో ఉంటాయి ? దీనికి కారణం ఏంటంటే ?

నిత్యవసర సరుకులలో ఎంతో ముఖ్యమైన పెట్రోల్, పాలు, వాటర్ వంటి వాటిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తీసుకు వెళ్లే ట్యాంకర్లని మనం చూస్తూనే ఉంటాం. అయితే ఇవి గుండ్రంగానే ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన నిత్యవసర సరుకులలో పాలు, పెట్రోల్, నీళ్లు అన్నీ కూడా ద్రవపదార్థాలే. ఇలా ద్రవపదార్థాలను ఎప్పుడు గుండ్రంగా ఉన్నటువంటి ట్యాంకర్లలో తీసుకువస్తుంటారు కానీ చతురస్రాకారంలో గాని, దీర్ఘ చతురస్రాకారంలో … Read more

సబ్బు, సర్ఫ్ లేని రోజుల్లో పూర్వ‌కాలంలో ప్రజలు బట్టలను ఎలా ఉతికేవారో తెలుసా..?

మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త రకం దుస్తులు వస్తూనే ఉంటాయి. అయితే ఎలాంటి దుస్తులు అయిన ధరించిన తర్వాత మురికి పడడం సర్వసాధారణం. ఇలా మురికి పడిన సమయంలో వాటిని ఉతికి మళ్ళీ తిరిగి వేసుకోవడం చేస్తూ ఉంటాం. ఇటీవల కాలంలో అయితే బట్టలను ఉతకడానికి అనేక రకాల సబ్బులు, డిటర్జెంట్ పౌడర్స్, వాషింగ్ మిషన్లు వచ్చాయి. సాధారణ సబ్బుల నుంచి సేంద్రియ సభ్యుల వరకు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. రకరకాల పేర్లతో, రకరకాల రంగులతో, వివిధ రకాల … Read more

చిన్న‌ప్పుడు త‌న కొడుకు దొంగ‌త‌నం చేస్తే మంద‌లించ‌ని తల్లి.. త‌రువాత ఏం జ‌రిగిందో చూడండి..

ఒక చిన్న పిల్లాడు స్కూల్ నుంచి వస్తూ నాయుడు గారి పొలం లోంచి కొన్ని గోంగూర కట్ట‌లు కోసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అమ్మ! అమ్మ! నాకు గోంగూర పచ్చడి ఇష్టం, గోంగూర కట్టలు తెచ్చాను, చేసి పెట్టవా? అని అడిగాడు. అమ్మ, ఈ గోంగూర ఎక్కడిది బాబు? అని అడిగింది. నాయుడుగారి పొలం లోంచి తెచ్చానమ్మా! అని బదులు చెప్పాడు. చేసింది దొంగతనం, అని చిన్న పిల్లాడికి తెలియక చేసాడని భావించి, తల్లి మందలించలేదు. ఆ … Read more

ఓ కానిస్టేబుల్ కొడుకు వేల కోట్లకు ఎలా పడగలెత్తాడు..?

గాలి జనార్ధన్ రెడ్డి, రాజకీయ నేత, వ్యాపారవేత్త, ఓబులాపురం మైనింగ్ కేసు లో సీబీఐ కోర్టు ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించిన తర్వాత వార్తల్లో నిలిచారు. పుట్టుకతో శ్రీమంతుడు కాదు, ఓ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకుగా మొదలు పెట్టిన ఆయన ప్రస్థానం ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఆయన తండ్రి చిత్తూరు జిల్లా నుంచి బళ్లారికి వలస వచ్చారు. గాలి జనార్ధన్ రెడ్డి కోల్‌కతాలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీకి పాలసీలు విక్రయించడంతో వ్యాపార ప్రయాణం మొదలెట్టాడు. … Read more

ఎంత సంపాదించినా.. ఎన్ని ఉన్నా ఏదో ఒక రోజు విడిచిపెట్టి పోవాల్సిందే.. కొడుకు, కోడ‌లికి వృద్ధుడు చెప్పిన సందేశం..

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని Beach కి తీసుకెళ్లాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా పిల్లలు తడి ఇసుకతో ఇళ్లు కట్టుకుంటున్నారు. Beach అంతా Rush గా ఉంది. ఎలా ఉంది కొత్త సంసారం అని అడిగాడు తండ్రి. కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో … Read more

బీర్బ‌ల్ తెలివి.. మాంసం వ్యాపారి, చ‌మురు వ్యాపారి మ‌ధ్య గొడ‌వ‌కు బీర్బ‌ల్ ఇచ్చిన‌ తీర్పు..

మాంసం వ్యాపారికి , చ‌మురు వ్యాపారికి మ‌ధ్య చాలా పెద్ద గొడవ జ‌రిగింది. త‌మ తగువు తీర్చమని ఇద్ద‌రూ అక్బ‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళారు. వెంట‌నే అక్బ‌ర్.. బీర్బల్ కు ఈ స‌మ‌స్య‌ను అప్ప‌గించి ప‌రిష్క‌రించ‌మ‌ని చెప్పాడు. దానికి బీర్బ‌ల్ …అస‌లేం జ‌రిగింది అని అడ‌గ‌గా…. మాంసం వ్యాపారి.. నేను మాంసం అమ్ముకుంటుంటే ఈ చమురు వ్యాపారి నా దుకాణానికి వచ్చి చమురు పోస్తానన్నాడు. పాత్ర తీసుకు రావడానికి నేను లోపలికి వెళ్ళినప్పుడు ఇతను నా నాణాల సంచి … Read more

మొట్ట మొద‌టి సారిగా దేవుడు కూడా మ‌న‌ల్ని చూసి అసూయ‌ప‌డ‌తాడేమోన‌ని అనిపించింది.. రియ‌ల్ స్టోరీ..

కాలం ఎవరి జీవితంతో ఎప్పుడు ఎలా ఆడుకుంటుందో తెలియడం లేదు. నెల క్రితం ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేసాడు. ఎలా ఉన్నావు, నేను నీ ఇంటర్ క్లాస్‌మేట్ గుర్తున్నానా అని. నాకు చాట్ చేసేంత ఓపిక లేదు కాల్ చేయనా అని అడిగాను. సరే అనడంతో కాల్ చేసి మాట్లాడాను. అతడి మాటలు అర్థం కావడం లేదు. తాగుబోతు మాటల్లా అనిపించింది. నాకు ఒక క్షణం అనుమానం పొరబాటుగా ఎవరికైనా చేసేసానా అని. నాకు అర్థం … Read more

గొప్ప సైంటిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐన్‌స్టీన్ త‌న భార్య‌కు ఎలాంటి 7 తీవ్ర‌మైన కండిష‌న్స్ పెట్టారో తెలుసా..?

ఆల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్‌..! ఈ పేరు గురించి తెలియ‌ని వారుండ‌రు అంటే అతిశ‌యోక్తి ఉండ‌దేమో..! ఎందుకంటే ప్ర‌తి మ‌నిషికి త‌న విద్యార్థి ద‌శ నుంచే ఈయ‌న పేరు తెలుసు. పాఠ‌శాల‌, కాలేజీల్లో ఐన్‌స్టీన్ పేరు లేకుండా సైన్స్ పుస్త‌కాలే ఉండ‌వు. ఎందుకంటే ఆయ‌న ప్ర‌తిపాదించిన సిద్ధాంతాలు అటువంటివి మ‌రి. వాటిని ఇప్ప‌టికీ వాడుతున్నారంటే అది ఆయ‌న చ‌ల‌వే. అయితే విష‌య ప‌రిజ్ఞానం ప‌రంగా ఐన్‌స్టీన్ అప‌ర మేథావి. కానీ… త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం ఆయ‌న త‌న భార్య‌కు … Read more

రైలులో ప‌ర్సు పోగొట్టుకున్న వృద్ధుడు.. తరువాత ఏం జ‌రిగిందంటే.. ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌..

మనీపర్సు రైలులో పర్సుపోయింది. అక్కడా ఇక్కడా వెదికాడతను. ఎక్కడా దొరకలేదు. ఆలోచిస్తూ సీట్లో కూర్చున్నాడు. బాత్రూంకి వెళ్ళినప్పుడు పర్సు ఉంది. తిరిగొచ్చినప్పుడు పర్సు ఉంది. వాటర్ బాటిల్ కొన్నప్పుడు పర్సులోంచి తీసే డబ్బులిచ్చాడు. చిల్లరతీసుకుని జాగ్రతచేశాడు కూడ. మరెక్కడ పారేసుకున్నట్టు? అంతుచిక్కలేదతనికి. కాశీకి వెళ్తూ ఈ పర్సు గోలేమిటి? పోతే పోయింది. రానూ పోనూ టిక్కెట్లు ఫోన్లో ఉన్నాయి. ఓ వెయ్యిరూపాయలు పైబడి ఫోన్ పేలో ఉంది. చాలనుకున్నాడు. అబ్బాయిని ఓ అయిదువేలు అడుగుదాం అనుకున్నాడుకాని, ఏమిటో … Read more