చీమ ఎంత ఎత్తు నుంచి కింద పడినా దానికి దెబ్బ తగలదు.. ఎందుకని?

ఒక వస్తువు కింద పడినప్పుడు పగిలిపోవడానికి, జీవులకు దెబ్బ తగలడానికి కారణం ఒకటే, పడడానికి ముందు, పడిన తర్వాత వాటి ద్రవ్యవేగం లో మార్పే. ద్రవ్యవేగం అంటే ఆ వస్తువులో ద్రవ్యరాశి, దాని వేగాలను గుణిస్తే వచ్చేదే. ఎత్తు నుంచి కిందకి పడే వస్తువు ద్రవ్యవేగం అంతకంతకు పెరిగిపోతూ ఉంటుంది. ఆ వస్తువు భూమిని తాకగానే అంతటి వేగమూ శూన్యం కావడం వల్ల, అంతే ద్రవ్యవేగంతో సమానమైన శక్తి ఏర్పడి ఆ వస్తువుపై వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. … Read more

నేను 10 రోజుల్లో అమెరికా వెళ్ళబోతున్నాను.. కొద్ది మొత్తంలో పచ్చళ్ళు లగేజిలో తీసుకుని వెళ్తాను.. వీటికి అమెరికా పన్ను విధిస్తుందా?

పచ్చళ్ళ మీద పన్నులా? బహుశా ఏ దేశమూ విధించదు. మీరు బహుశా అడగాలనుకొనేది ఏదైనా అపరాధ రుసుము (పెనాల్టీ) వంటిది వుంటుందా అని. నా అనుభవంలో వచ్చింది చెబుతాను. అమెరికాలోకి పళ్ళు, కాయగూరలు, గింజలు, మొక్కల వంటివి అనుమతించరు. వాటి గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులు తప్పని సరిగా మన passport స్టాంప్ చేసే ముందు అడుగుతారు. అక్కడ లేదని చెప్పి తరువాత పట్టుబడితే భారీ మొత్తంలో పెనాల్టీ విధిస్తారు. మీరు ముందే తెలియ చేస్తే పెనాల్టీ నుంచి … Read more

ఇవి మీకు గుర్తున్నాయా.. మీలో ఎంత మంది ఎంజాయ్ చేశారు..?

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తేదీ ఎప్పుడు మారుతుందో.. రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియటం లేదురా అని లంచ్‌ బాక్స్‌ ఓపెన్‌ చేస్తూ తన ఫ్రెండ్‌తో అంటున్నాడు సుబ్బారావు. మన రోజుల్లో, అప్పుడు చేసిన అల్లరి అంటూ వారిద్దరి జ్ఞాపకాలు నెమరివేసుకున్నారు. ఇలా ఒక్క సుబ్బారావే కాదు.. మనలో చాలా మంది అటువంటి సుబ్బారావులు ఉన్నారు. ఈ ఫోన్లు, ఇంటర్‌ నెట్‌లు లేనప్పుడు. ఆదివారం ఈటీవీలో వచ్చే పంచతంత్రం మీలో ఎంతమందికి గుర్తు ఉంది? అమ్మో హోం … Read more

తన భార్య రాక కోసం ఎదురు చూసే భర్త ! ఒక అందమైన ప్రేమ జంట కథ !

అప్పుడు ఆమె వయస్సు 12 సంవత్సరాలు. ఆ వయసులో ఆమె నన్ను పెళ్లి చేసుకోవాలని కోరింది. అందుకు నేను నిరాకరించా. అది సరి కాదనిచెప్పా. దాంతో ఆమె ఏమీ అనలేదు. కానీ ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో రెండు స్వీట్లు తెచ్చి నాకిచ్చింది. అంతే అప్పుడే ఆమె పట్ల నాలో ప్రేమ వికసించింది. ఆ తర్వాత నేను పదేళ్లపాటు కష్టపడి పని చేసా. దాంతో ఆమె తండ్రి మా పెళ్ళికి అంగీకరించారు. నిజానికి ఆయనకు స్థలం ఉంది. … Read more

భ‌ర్త చ‌నిపోయిన మ‌హిళ‌ను 13 మంది పురుషులు వాడుకున్నారు.. చివ‌ర‌కు వారికి ఊహించ‌ని షాక్ త‌గిలింది..

2012లో, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 24 ఏళ్ల మహిళ వివాహం చేసుకుంది. ఆమె భర్త ముంబైలో కూలీగా పనిచేశాడు. 2015లో, భర్త కొంతకాలం అనారోగ్యంతో మరణించాడు. అతనికి చికిత్స చేయించుకోవడానికి సహాయం లేదు. వారికి పిల్లలు లేరు, కాబట్టి ఇప్పుడు అతని భార్య ఒంటరిగా ఉంది. ఆమె రేషన్ కార్డు తీసుకొని వితంతు పెన్షన్ కోసం దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. అది ఆమె జీవితాన్ని కొంచెం సులభతరం చేసేది. ఆమె పట్టణంలోని ఒక ఉద్యోగి వద్దకు వెళ్ళింది. ఆ … Read more

రైతు ప‌డే క‌ష్టాన్ని అద్భుతంగా చెప్పే క‌థ‌.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

అనంతగిరి రాజ్యంలో ఉంటున్న రాజయ్య, రమణయ్య ఇద్దరూ న్యాయం కోసం రాజు మహేంద్రుని వద్దకు వెళ్ళగా రాజు సమక్షంలో మంత్రి ఇంతకీ ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది వివరించండి? అన్నాడు. రాజయ్య మహారాజా! నేను పండ్ల వ్యాపారిని నేను ప్రతిరోజు మంచి నాణ్యమైన రుచికరమైన పండ్లను అమ్ముతాను. దాని కోసమే నేను తీసుకువచ్చిన పండ్లలో పాడైపోయిన వాటిని తీసి పారేస్తాను. అలా నేను పారేసిన పండ్లలోని విత్తనాలను తీసి నాటి పెంచి వాటి ద్వారా వచ్చిన … Read more

చిన్న చీమలే పెద్ద రాయిని కదిలించగలవు.. కష్టాలు చుట్టుముట్టినప్పుడు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివి..

పెద్దవాళ్లు తమ జీవితంలో చూసిన, నేర్చుకున్న అనుభవాలను చిన్న చిన్న సామెతల రూపంలో చెబుతుంటారు. చాలా సార్లు వీటిని పెద్దగా పట్టించుకోరు. కానీ జీవితంతో తట్టుకోలేని కష్టాలు ఎదురైనప్పుడు ఈ చిన్న మాటలే కొండంత ఓదార్పును, ముందుకు నడిపే ధైర్యాన్ని ఇస్తాయి. ఈ సామెతలు కేవలం మాటలు కాదు, జీవితంలో ఎలా నడుచుకోవాలో చెప్పే విలువైన సలహాలు. పెద్దలు చెప్పిన ఏడు విషయాలు మీరూ తెలుసుకోండి. వెనక్కి చూస్తూ ఉంటే, ముందున్నది కనిపించదు. ఈ సామెత అంటున్నది … Read more

ట్రైన్ కి జనరల్ బోగీలు చివర లేదా ముందు ఎందుకు ఉంటాయి ? దానికి కారణం ఏంటి ?

మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. అయితే రైలులో జనరల్ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి. కారణమేంటో తెలుసా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే అధికారుల ప్రకారం, మిగతా కోచ్ లలో కంటే జనరల్ … Read more

చేతి గడియారం కథ మీకు తెలుసా? ఎప్పుడు పుట్టింది? ముందు పెట్టుకుంది ఎవరు? తయారు చేసింది ఎవరు?

ఈ రోజుల్లో ప్రజల దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, ప్రజలు తమ ఫోన్లలో సమయాన్ని చెక్ చేసుకుంటారు. మీరు పూర్వ కాలపు ప్రజల మణికట్టు మీద గడియారాలను చూసి ఉంటారు. అయితే, ఇప్పుడు అది ఫ్యాషన్‌లో ఒక భాగంగా మారింది. ప్రజలు సమయం చూడటానికి కాదు, ఫ్యాషన్ ట్రెండ్‌ని అనుసరించడానికి తమ చేతులకు గడియారాలు ధరిస్తారు. అయితే ఫిట్‌నెస్ ఫ్రీక్స్ స్మార్ట్ వాచీలు ధరిస్తారు. దీనితో వారు తమ నడక దశలను సులభంగా ట్రాక్ … Read more

పోలీస్ లేదా ఆర్మీలో అభ్యర్థులకు జుట్టు చిన్నగా ఎందుకు కత్తిరిస్తారో తెలుసా ?

పోలీస్ లేదా ఆర్మీ డిపార్ట్మెంట్ అంటేనే క్రమశిక్షణ. ఆయా డిపార్ట్మెంట్ ల‌లో చేరాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రైనింగ్ లో అభ్యర్థులు చాలా కఠినమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. ట్రైనింగ్ సమయంలో జంపింగ్, వామ్ అప్ తో పాటు వారి జుట్టును చాలా చిన్నగా కత్తిరిస్తారు. అయితే జుట్టుని చిన్నగా ఎందుకు చిన్నగా కత్తిరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. పోలీస్, ఆర్మీ డిపార్ట్మెంట్ ల‌లో అందరూ ఒకటే యూనిఫాం ధరించాలి. దీనివలన కుల, మత, ధనిక, పేద … Read more