ఇవి మీకు గుర్తున్నాయా.. మీలో ఎంత మంది ఎంజాయ్ చేశారు..?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో తేదీ ఎప్పుడు మారుతుందో.. రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియటం లేదురా అని లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ తన ఫ్రెండ్‌తో అంటున్నాడు సుబ్బారావు. మన రోజుల్లో, అప్పుడు చేసిన అల్లరి అంటూ వారిద్దరి జ్ఞాపకాలు నెమరివేసుకున్నారు. ఇలా ఒక్క సుబ్బారావే కాదు.. మనలో చాలా మంది అటువంటి సుబ్బారావులు ఉన్నారు. ఈ ఫోన్లు, ఇంటర్ నెట్‌లు లేనప్పుడు. ఆదివారం ఈటీవీలో వచ్చే పంచతంత్రం మీలో ఎంతమందికి గుర్తు ఉంది? అమ్మో హోం … Read more









