రైతు ప‌డే క‌ష్టాన్ని అద్భుతంగా చెప్పే క‌థ‌.. త‌ప్ప‌క చ‌ద‌వాల్సిందే..

అనంతగిరి రాజ్యంలో ఉంటున్న రాజయ్య, రమణయ్య ఇద్దరూ న్యాయం కోసం రాజు మహేంద్రుని వద్దకు వెళ్ళగా రాజు సమక్షంలో మంత్రి ఇంతకీ ఎవరికి అన్యాయం జరిగింది, ఏం జరిగింది వివరించండి? అన్నాడు. రాజయ్య మహారాజా! నేను పండ్ల వ్యాపారిని నేను ప్రతిరోజు మంచి నాణ్యమైన రుచికరమైన పండ్లను అమ్ముతాను. దాని కోసమే నేను తీసుకువచ్చిన పండ్లలో పాడైపోయిన వాటిని తీసి పారేస్తాను. అలా నేను పారేసిన పండ్లలోని విత్తనాలను తీసి నాటి పెంచి వాటి ద్వారా వచ్చిన … Read more