అష్టదిక్పాలకులు అంటే ఎవరు? వారు ఏయే దిక్కుల‌ను పాలిస్తారు..?

సాధారణంగా ఇంట్లో నిర్వహించే సత్యనారాయణస్వామి వ్రతం, వాస్తుపూజ, వాస్తు సంబంధిత అంశాల్లో తరుచుగా వాడే పదాలు అష్టదిక్పాలకులు. చాలా మంది దిక్కులు అంటే నాలుగు ఉన్నాయ‌ని అనుకుంటారు. కానీ దిక్కులు మొత్తం 8. తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌రం, ద‌క్షిణంతోపాటు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అని మ‌రో 4 మూల‌లు ఉంటాయి. మొత్తం దిక్కులు అంటే 8 అనే చెప్పాలి. ఇక ఈ దిక్కుల‌కు ఒక్కో దేవత అధిప‌తిగా ఉంటారు. క‌నుక‌నే వారిని దిక్పాల‌కులు అని పిలుస్తారు. … Read more

తలుపు గడప మీద‌ ఎందుకు కూర్చోరాదు?

పిల్లలను పెద్దలు గడపపై కూర్చోనివ్వక పోతుండెను. కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకలేసి వారిని క్రిందికి దింపించేవారు. ఇది ఓ మూడనమ్మకంగా గత కొద్దికాలం వరకు భావింపబడేది. డ్రౌసింగ్ రాడ్ ను కనుగొన్న తరువాత గడపపై కూర్చోరాదనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది. డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేంవద్ద ఉంచిన, అక్కడ ప్రతికూలశక్తి నలుదిశలా వెదజల్లబడడం మనం గమనించవచ్చు. కాబట్టే జ్ణ్జానవంతులైన మన పూర్వులకు ఈ విషయం ముందుగానే తెలుసుకాబట్టి, ఇలాంటి నిషేదం … Read more

తూర్పుదిశగా వంటగదిలో ఓ కిటికి ఎందుకు ఉండాలి?

ప్రాచీన భారతీయుల వంటగదులు నిర్ధేశ స్థలంలోనే ఏర్పాటు చేయబడేవి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి వంటగదిలో తూర్పుదిశగా ఓ కిటికి ఏర్పాటు చేయబడి వుండేది. నేటి కాలంలో కూడా కిటికీని వంటగదిలో తూర్పు దిశగా ఏర్పాటు చేయాలని కొత్తగా ఇండ్లు కట్టుకునేవారు చెబుతుంటారు. ఇలా కిటికిని ఏర్పాటు చేయడానికి గల ఒక కారణం ఏమిటంటే, వంట చేసేటప్పుడు వచ్చే పొగ కిటికీ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉదయం వేళ ఎక్కువగా వంటగదిలో కుటుంబ సభ్యులు ఉండే అవకాశం … Read more

రాత్రి పూట ఇంట్లో బిర్యానీ ఆకును కాల్చితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

బిర్యానీ ఆకులు ఇంట్లో కాల్చడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తగ్గించి.. పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా ఒత్తిడి అనేది ఉంటుంది. బిర్యానీ ఆకుల్ని కాల్చడం వల్ల కుటుంబంలో ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అదే విధంగా చాలా మంది కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్య సమస్యల‌కు గురవుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉండాలంటే.. ప్రతి రోజూ సాయంత్రం రెండు బిర్యానీ ఆకులను కాల్చండి. … Read more

మీ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెర‌గాలా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

ఇప్పుడు చాల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. కానీ ఎక్కువసేపు ఇళ్లల్లో కూర్చుంటే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. అలానే ఆఫీస్ లాగ ఇల్లు ఉండకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. ఏది ఏమైనా ఈ చిన్న చిన్న మార్పులు చేస్తే అందంగా ఉండడమే కాక మనస్సు అంతా ప్రశాంతంగా, ఆహ్లాదంగా మారుతుంది. పాజివిటీ కూడా ఉంటుంది. అయితే మరి పూర్తిగా ఇప్పుడే వీటి కోసం తెలుసుకోండి. ఏది ఏమైనా ఇల్లు శుభ్రంగా ఉండాలి. అలా లేకపోతే … Read more

ఆలయ నీడ పడే ప్రాంతంలో ఇంటిని నిర్మిస్తే ఇంత ప్రమాదమా..?

పూర్వకాలం నుంచి పెద్దలు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను వాడుతూ ఉంటారు. అంటే ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మనం ఎంతో ఆలోచన చేసి చేసుకునే పనులు. ఇల్లయినా వందేళ్లు ఉండాల్సిందే, పెళ్లయిన వందేళ్లు జీవించాల్సిందే. కాబట్టి ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి అవేంటో ఒకసారి చూద్దాం.. ఇల్లు కట్టేటప్పుడు దేవాలయం నీడ పడే ప్రాంతంలో ఇంటిని కట్టుకో కూడదని వాస్తు నిపుణులు సలహా ఇస్తుంటారు. … Read more

వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉండకూడదు…ఒకవేళ ఉంటే అప్పులు తప్పవు..!

వాస్తు అంటే నివాసగృహం లేదా ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది లేదా రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం.మన దేశంలో వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లో కూడా మనకు తెలియకుండా కొన్ని పనులు చేస్తుంటాం దానివలన కష్టాలు తప్పవు..అవేంటంటే… వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంను పెంచితే దానివలన ఇంటి యజమానికి మానసిక … Read more

ఈ 8 ప‌నులను చేయ‌కండి….వాస్తుదోషాల‌ను త‌ప్పించుకోండి.!!

నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించే వ‌ర‌కు మ‌నం చాలా ప‌నులు చేస్తాం. వాటిల్లో అనేక‌మైన ర‌కాల ప‌నులు ఉంటాయి. అయితే మీకు తెలుసా..? రోజూ మీరు చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగుతుంద‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కొన్ని ర‌కాల ప‌నులు చేయ‌డం వ‌ల్ల మీకు వాస్తు దోషం క‌లుగ‌తుంది. దీంతో ఏం చేసినా క‌ల‌సి రాదు. దుర‌దృష్టం వెన్నంటి ఉంటుంది. డ‌బ్బు వృథాగా ఖర్చ‌వుతుంది. … Read more

మీ ఇంట్లో పావురాల గూడు ఉందా? అయితే జాగ్ర‌త్త‌..!

పావురాల గురించి తెలియని వారు ఉండరు. తెల్లటి ఆకారంలో ఎంతో అందంగా ఉంటాయి ఈ పావురాలు. చాలా మంది ఈ పావురాలను పెంచుకుంటూ ఉంటారు. అంతేకాదు పూర్వ కాలంలో పావురాలతో సమాచారాన్ని పంపించేవారు. అయితే మామూలుగా ప్రతి పావురానికి ఇలా సమాచారాన్ని తీసుకువెళ్లి మళ్లీ సమాచారాన్ని తీసుకువచ్చే వీలు ఉండదు. వారి మెసేజ్ ని పంపడానికి పూర్వకాలంలో ఒక రకమైన పావురాలను మాత్రమే ఉపయోగించేవారు. ఆ పావురాలని హోమింగ్ పావురాలు అని అంటారు. అయితే మీ ఇంట్లో … Read more

బాత్‌రూంల‌లో తూర్పు లేదా ఉత్త‌రం దిశ‌లో ఉన్న గోడ‌కు మాత్రమే అద్దం బిగించాలి..ఎందుకంటే.!?

బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణాల్లో చాలా వ‌ర‌కు అద్దాల‌ను ఎక్కువ‌గా వాడుతుండ‌డం మామూలే. ఇంటీరియ‌ర్ డిజైనింగ్‌లోనూ, భ‌వ‌నం అందానికి, ఆక‌ర్ష‌ణీయ‌త కోసం ఈ అద్దాల‌ను ఎక్కువ‌గా వాడుతారు. సాధార‌ణ గృహాలు, నివాసాల్లోనూ ఇప్పుడు అద్దాల వాడ‌కం ఎక్కువైపోయింది. ముఖ్యంగా బ‌య‌టి వైపు, లోప‌ల అద్దాల‌ను ఏర్పాటు చేస్తూ భ‌వ‌నాల‌కు మ‌రింత వ‌న్నె తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇక్కడి వ‌ర‌కు బాగానే ఉన్నా భ‌వ‌న నిర్మాణాల విష‌యంలో అద్దాల‌ను మాత్రం క‌రెక్ట్ ప్లేస్‌లోనే పెట్టాల‌ట. లేదంటే వాస్తు … Read more