Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

బల్లిశాస్త్రం ప్రకారం..బల్లి మన ఏయే శరీర భాగాల మీద పడితే ఏమవుతుంది?

Admin by Admin
April 30, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
0
Share on FacebookShare on Twitter

బల్లి ఒక సరీకృపజీవి. ఇవి ఇంటి గోడలపై ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కాంతి దగ్గర ఉన్న చిన్న చిన్న పురుగులను తిని బ్రతుకుతూ ఉంటాయి. బల్లి విషపురుగుగా చెబుతుంటారు. బల్లి కరవకపోయినా, బల్లి పడ్డ ఆహారాన్ని తీసుకుంటే దాని విషం వలన ప్రాణాలు పోతాయనే భావ‌న‌ కూడా ఉంది. అయితే అప్పుడప్పుడు బల్లి మనమీద పడ్డప్పుడు గానీ మీదిపాకుతూ వెళ్లినప్పుడు, లేదా మనను తాకినప్పుడు ఏదైనా అశుభం జరుగుతుందని, భవిష్యత్ లో ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుందని పెద్దలు చెబుతుంటారు. బల్లి మీద పడినప్పుడు దుష్పలితాలు ఎదురవుతాయని అంటారు. బల్లిశాస్త్రం ప్రకారం బల్లి మీద పడితే జరిగే దుష్పలితాలను తమిళ్ లో పల్లి విజ్హుం పాలన్ అని అంటారు. బల్లిశాస్త్రము ప్రకారం బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి శుభం, అశుభం కలుగుతుందో చెప్పడం జరిగింది.

మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు:

You might also like

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

January 22, 2026

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

January 19, 2026

తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు, ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు, ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది, కుడి కన్ను -చేసిన‌ పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది, నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం, కుడి చెంప- బాధపడటం, ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము, పై పెదవి -కలహాలు వెంటపడుతాయి, కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది, రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుంది. వీపుపై ఎడమ భాగం-విజయం కలుగుతుంది. వీపుపై కుడి వైపు- రాజ భయం, మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది. మోచేయి – డబ్బు నష్టం, వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక. కుడి భుజం -కష్టాలు, సమస్యలు, ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది. తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి. మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి. కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు. పాదములపై -ప్రయాణానికి సిద్ధం.

what happens when lizards fell on different body parts

బల్లి స్త్రీల శరీరంపై పడితే:

తలపై -మరణ భయం, కొప్పుపై-రోగాల భయం, పిక్కలపై-బంధువుల రాక, ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు, కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్, రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది, కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని, కుడి చెవి-ధన లాభం, ఆదాయం, పై పెదవి-విరొధములు కలుగుతాయి, కింది పెదవి -కొత్త వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి, రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి, వీపుపై-మరణ వార్త వింటారు, గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు, చేతులపై-ధన లాభం, ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి, వేళ్ళపై- నగల ప్రాప్తి, కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది, భుజం-నగల ప్రాప్తి, తొడలు-కామము, మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము. చీలమండము -కష్టాలు, కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది, కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు.

Tags: lizard fell
Admin

Admin

Related Stories

Jonna Rotte

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
January 22, 2026
0

ప్రస్తుత కాలంలో చాలామంది చిన్న వయసులోనే అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారపు అలవాట్నలేని చెప్పవచ్చు. ఏది పడితే అది...

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

by Admin
January 19, 2026
0

మనకు కలలు కనడం అనేది సహజం. కొందరు పగటిపూట కలలు కంటే మరికొందరు రాత్రిపూట కలరు కంటారు. కలలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా వస్తుంటాయి. మన...

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

by Admin
January 19, 2026
0

హిందూ సాంప్రదాయం ప్రకారం చెట్లను కూడా పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటుతారు. దీనివల్ల ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని భావిస్తారు. అలాంటి...

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

by Admin
January 19, 2026
0

అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి ఆ అదృష్టాన్ని మనం స్వీకరించలేకపోయాక‌ ఆ తర్వాత చాలా బాధపడుతూ ఉంటాం. అలాగే ఇండస్ట్రీలో కూడా ఒకరి వద్దకు...

Next Post

6 ఇంజిన్‌లు, 295 బోగీలు.. బాబోయ్.! ఇది రైలు కాదు భారీ అనకొండ.. పొడవెంతో తెలిస్తే..?

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.